Skip to main content

Posts

పునీత్ ని హీరో గా పరిచయం చేసిన పూరి - Director Puri Jagannath got a chance to introduce Puneet Rajkumar as Hero

హీరో పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) మరణ వార్త అందరి హ్రుదయాలను కలిచివేసింది. 46 ఏళ్ళ వయసులో ఆయన సాధించిన కీర్తి అనిర్వచనీయం.  2002 లో అప్పు (Kannada Movie Appu) అనే సినిమా తో సాండల్ వుడ్ కి హీరో గా పరిచయం అయ్యారు. ఆ సినిమాను తెలుగు లో ఇడియట్ గా రీమేక్ చేసారు. అప్పు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం  (Director Puri Jagannath)వహించారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ వరుస హిట్లతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయనను మొదటి సారిగా హీరోగా పరిచయంచేస్తూ దర్శకత్వం వహించే బాధ్యత పూరి కి దక్కటం పూరీ ఎంతో ఆనందించారు.  ఈయన చేసిన కన్నడ సినిమాలు, తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి. అప్పు సినిమా ని తెలుగులో ఇడియట్ గా (Idiot - Raviteja and Rakshitha) రీమేక్ చేసారు. ఇడియట్ సినిమా ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది.  2003 లో వచ్చిన అభి (Abhi) సినిమాను తెలుగు లో అభిమన్యు గా రీమేక్ చేసారు. అభిమన్యు కూడా తెలుగు లో హిట్ సాధించింది.  తెలుగు లో వచ్చిన ఆంధ్రావాలా, కన్నడ లో వీర కన్నడిగ (Veera Kannadiga) అనే పేరు తో రిలీజ్ అయ్యిన్ విజయవంతం అయ్యింది. తెలుగు లో వచ్చిన ఆంధ్రవాలా కు పూ

చిరంజీవి ని హిందీ కి పరిచయం చేసిన రవిరాజా పినిశెట్టి - Raviraja Pinisetty introduced Chiranjeevi in to Bollywood

 మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగం లో తనకంటూ ఒక స్థాయి ని ఏర్పరుచుకున్నారు. 1983 లో ఖైదీ సినిమాతో మాస్ ప్రేక్షకుల మన్ననలు పొంది అప్పటి నుండి, సుప్రీం హీరో స్థాయి నుంచి, మెగాస్టార్ స్థాయి కి చేరుకున్నారు.  ఈయన ను హిందీ చిత్రసీమ కు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. తెలుగు లో కోడి రామక్రిష్ణ దర్శకత్వం లో వచ్చిన అంకుశం ను హిందీ లోకి ప్రతిబంధ్ సినిమా గా రీమేక్ చేసారు. హిందీ సినిమాను దర్శకత్వం చేసే బాధ్యత దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. ఈ సినిమా ద్వారా హింది చిత్ర సీమ కి చిరంజీవి పరిచయం అయ్యి, జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సినిమా హిందీ లో కూడా విజయవంతం అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా చేసారు, ఆయనకు గురువు గా సోమయాజులు చేసారు.  తెలుగులో రాజశేఖర్ నటించిన ఈ సినిమా హిందీ లో చిరంజీవి, హీరో గా పరిచయం అయ్యి, ఆయనకు జంట గా జూహీ చావ్ల చేసారు.  ఈ సినిమాకు చిరంజీవి కి ఉత్తమ నటుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.  

ప్రయత్నాలకు మారుపేరు దర్శకుడు సింగీతం - Singeetam Srinivasa Rao an experimental director

ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama).  ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు. 1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు. 1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరుగుజ్

వర్మ కరోనా వైరస్ - RGV Corona Virus Review

 వర్మ ఎప్పుడూ ప్రస్తుత పరిస్తితుల మీద సినిమాలు తీస్తుంటాడు. అల్ల వచ్చిన సినిమానే కరోనా వైరస్.  కథ తెర పైన చూసి తెలుసుంటేనే మజా గా ఉంటుంది. కాని మన ప్రధాని, కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ సినిమా మొదలవుతుంది.  మనకి అలవాటు లేని లాక్ డౌన్ పరిస్తితుల్లో, ప్రజలు పడ్డ ఇబ్బందులు, తర్వాత, కరోనా ఎక్కడ వ్యాపిస్తుంది అని ప్రజల్లో కలిగిన భయాన్ని, వర్మ బాగా చిత్రీకరించారు. ఒక మధ్య తరగతి కుటుంబం లో లాక్ డౌన్ తర్వాత, సామాజిక దూరం పాటించడం, కరోనా ఎక్కడ వ్యాపిస్తుందేమోనని భయం, అన్నవి తెర పై చూస్తే, మన మధ్యలో చాలా మంది కూడా ఆ సందర్భం లో అలగే ప్రవర్తించారు కదా అనిపిస్తుంది. వర్మ ఎప్పటిలాగానే లాగిక్లు ఇలాంటివి కాకుండా, ఒక కుటుంబం కరోనా వల్ల ఎలా బయపడింది అనేది చూడచ్చు. ఈ సినిమా టైంపాస్ కి ఒక సారి చూడచ్చు.

నిరాడంబరత చాటుకున్న అనుష్క శెట్టి - Anushka Shetty Simplicity

 అనుష్క శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అక్కరలేని నటి. తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, మున్ముందుకు దూసుకెల్తోంది. సినిమా రంగం లో ఎంత ఎత్తు ఎదిగిందో అంత నిరాడంబరంగా తన జీవితం ఉంటుంది. ఈ మధ్య, పశ్చిమ గోదావరి జిల్లలోని పోలవరం లోని ఒక గుడి లో పూజలు చేయించుకోవటానికి, మామూలుగా అందరి తో కలిసి పడవ లో వెళ్ళింది. ఈ సంఘటన చాలు ఆమె నిరాడంబరత చెప్పడానికి. మొఖానికి మాస్క్ పెట్టుకుని, అందరికి తోపాటు పడవ లో వెళ్ళింది, మొదట గుర్తు పట్టక పోయిన తర్వాత గుర్తు పట్టి, జనాలు ఫోటోలు తీసుకున్నారు. కింద వీడియో చాలు ఆమె వ్యక్తిత్వం తెలపటానికి. 

అరియానా నే నా సినిమా హీరోయిన్ - రాం గోపాల్ వర్మ - RGV offering a role to Ariyana in his next movie

 అర్యానా అనే పేరు బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ చాలా మందికి తెలీదు. కాస్తో కూస్తో ఆట ఆడుతూ, ఆఖరి వారం వరకు వచ్చేసింది. ఈ వారం సేవ్ అయితే ఇక టాప్ ఫైవ్ కి వెళ్తుంది అరియానా.  ఇక అరియానా బిగ్ బాస్ లోకి రాక ముందు రాం గోపాల్ వర్మ తో ఒక ఇంటర్వ్యూ చేసి అందరి ద్రుషి లో పడింది.  ' ఆమె అడిగిన " మీకు ఈ మధ్య వావ్ అనిపించిన అమ్మాయి ఎవరు" అన్న ప్రస్న కు, వర్మ బదులిస్తూ నువ్వేనని చెప్పాడు. ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ షో గురించి తెలీదని అది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సందర్బం లో అరియానా టాపిక్ రాగా, ఆమెను పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు, వర్మ తెలిపాడు. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అరియానా కు తెలిస్తే, ఎలా స్పందిస్తుందో చూడాలి. వర్మ డైరక్షన్ లో కాని, ఆయన నిర్మానం లో కాని నటించాలి అని చాలా మంది నటీ నటులు వువ్వీళ్ళూరుతూ ఉంటారు,  మరి అవకాశం తలుపు తట్టిన అరియానా ఆ అవకాశం వాడుకుంటుందో లేదో వేచి చూడాలి. 

బిగ్ బాస్ 4 విజేత ఎవరో తెలుసా - Biggboss 4 Telugu Title Winner

 బిగ్ బాస్ తెలుగు లో మొదలయ్యి ఇప్పటికి 3 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లో శివ బాలాజి టైటిల్ గెలవగా 2, 3 సీజన్ ల లో కౌషల్, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచారు.  ఇప్పుడు 4 వ సీజన్ నడుస్తోంది. 4 వ సీజన్ మొదలయ్యిన కొత్తలో అంత జనరంజకంగా లేదు కానీ వారాలు గడిచే కొద్దీ, జనాలు చూసే విదంగా ఉంటోంది. ఈ సారి ఉన్న సూపర్ సెవన్ లో టాప్ ఫైవ్ కి ఎవరు వస్తారు అన్న అంచనా కి వస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. (Avinash in danger zone) నామినేట్ అయిన ప్రతీసారీ అవినాష్ లో ఉన్న బలహీనతలు బయటపడుతున్నాయి. ఈ సారి నామినేట్ అయిన తర్వాత అవినాష్ లో ఉన్న ఇన్ సెక్యూరిటీ చాలా స్పష్టం గా కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. క్రితం వారం ఎవిక్షన్ పాస్ కారణం గా అవినాష్ తప్పించుకున్నా ఈ వారం ఖచ్చితం గా ఎలిమినేట్ అవుతాడు. (Avinash used Eviction Pass in Biggboss 4 Telugu reality show). ఇక టాప్ ఫైవ్ లోకి అభిజీత్, సొహైల్, అఖిల్, మోనాల్, అరియాన/హారికా వస్తారు. వీళ్ళల్లో టాప్ 3 కి అభిజిత్, అఖిల్, సొహైల్ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది. (Top 5 contestants in Telugu Biggboss 4 - Akhil, Abhijit, S

12 వ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా నా మొనాలా - Biggboss 4 Telugu - 12th week elimination - Ariyana or Monal

bike tracks  ఈ వారం నామినేషన్ ప్రక్రియ, కాస్త డిఫరంట్ గా నిర్వహింఛాడు బిగ్ బాస్. కెప్టన్ హారిక తప్పా అందరు టోపీలు పెట్టుకోవాలి, ఎవరి టోపీలో ఎరుపు రంగు ఉంటుందో వాళ్ళు, నామినేట్ అయినట్టు.  (Ariyana in Danger Zone - BIggboss 4 Telugu) Nomnated - Avinash, Akhil, Ariyana, Monal మీ వోట్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలపండి.  ఆ ప్రక్రియ లో అవినాశ్, అఖిల్, అరియాన, అభిజిత్ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ వారిని నామినేట్ అవ్వని సభ్యుల తో అడిగి స్వాప్ చేసుకోమన్నారు. మోనాల్ స్వాప్ కి ససేమిరా అనటం తో, బిగ్ బాస్ కెప్టన్ హారిక  (Captain Harika) ని తన ఇమ్మూనిటీ ని యూజ్ చేసి స్వాప్ చేయమన్నారు. హారిక, అభిజిత్ ని మోనాల్ ని స్వాప్ చేసింది. దాంతో 12 వ వారం కి నామినేట్ అయిన వాళ్ళు అవినాశ్, అఖిల్, అరియాన, మోనాల్. అవినాశ్ అసలు చాలా వారాలు నామినేట్ అవ్వలేదు కాబట్టి, ప్రేక్షకుల వోటింగ్ చూస్తే కాని అతని పరిస్తితి చెప్పలేము. ఎంటర్టైన్ చేసినంత మాత్రన, ప్రేక్షకులు వోట్లు వేస్తారని లేదు. ఇక అఖిల్ విషయానికి వస్తే, మోనాల్ తో అతని ప్రవర్తన, ప్రేక్షకులకి విసుగు తెప్పించింది. కాని ఆట పరం గా అతను బాగానే ఆడుతున్నందుకు,

నటుడి గా మోహన్ బాబు కు 45 ఏళ్ళు - Mohan Babu Completed 45 years as an Actor

 మోహన్ బాబు  ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆయన సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకాదరణ పొందారు.  1975 లో స్వర్గం నరకం సినిమాలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ను వెండి తెరకు పరిచయం చేశారు. సినిమాల్లో కి రాక ముందు ఆయన పేరు భక్త వత్సలం నాయుడు. ఒక స్కూల్లో డ్రిల్ టిచర్ గా పని చేస్తూ సినిమాల్లో అవకాశలకు ప్రయత్నం చేస్తుండగా, స్వర్గం నరకం సినిమాతో ఆయనకు అవకాశం వచ్చి అప్పటి నుండి ఒక విలక్షణ నటుడి గా వెలుగుతున్నారు.  ఆ తరువాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. శివరంజని, గౄహ ప్రవేశం, పాలూ, నీళ్ళు, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రొడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఎం ధర్మ రాజు ఎం ఏ, డిటెక్టివ్  నారద, అల్లరి పోలీస్, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, అన్నమయ్య, యమ దొంగ వంటి హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒకానొక సందర్బం లో వరుసగా ఆయన సినిమాలు హిట్ అవ్వడం తో ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. ఈ మధ్య ఒక డబ్బింగ్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా న లేక లాస్య నా - 11th week Biggboss Telugu Elimination Ariyana or Lasya

survey hosting ఈ వారం నామినేట్ అయ్యింది మోనాల్, లాస్య, సోహెల్, అభిజీత్, అరియాన, హారిక.  ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే, మీ వోట్ ద్వారా మీ అభిప్రాయలని పోల్ లో వోట్ వేసి చెప్పచ్చు.  ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా చాన్సస్ ఉన్న కంటెస్టెంట్ అరియాన, లేదు ఈ వారం అరియానా నామినేట్ అవ్వలేదు అంటే, లాస్య ఎలిమినేట్ అవ్వచ్చు. (Ariyana is in Danger Zone. Ariyana have huge chances for elimination in 11th week). అరియానా తన ఆట తీరు లో కంఫ్యూసన్ అవ్వడం, నామినేట్  చేసేటప్పుడూ, ఎదయిన నిర్ణయం తీసుకోవాలసి వచ్చినప్పుడు, తన మాటల్లో కంఫ్యూసన్ ప్రేక్షకులు బాగా గుర్తించారు. ఇలాంటి కంఫ్యూసన్ కంటెస్టెంట్ లు బిగ్గ్ బాస్ హౌస్ లో ఫినాలె కి రారు. ఇక లాస్య విషయానికి వస్తే, ఉన్న వాళ్ళందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే , లాస్య వాళ్ళకి ఏ విధమైన పోటీ ఇవ్వలేదు.  (Lasya became weak and increased chances for eleimination in Telugu Biggboss Show). లాస్య మరియు హారిక ఎక్కువగా అభిజీత్ నిర్ణయాలతో కట్టుబడి ఉంటారు. (Lasya and Harika close to Abhijeet). ఈ విధంగా చూస్తే లాస్య, హారిక లు త్వరలో ఎలిమినేట్ అవుతారు. ఈ వారం మా

చిరంజీవి కి కరోనా నెగెటివ్ - Chiranjeevi Re tested result shows Corona Negative

 పాజిటీవ్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసినట్టు మెగా స్టార్ చిరంజీవి తెలిపారు. కాని లక్షణాలు లేక పోవటం తో, అపోలో లో రీటెస్ట్ చేయించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ మూడు రకాల టెస్ట్లు చేస్తే అన్నింటిలో నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇన్ని రోజులు అభిమానులు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.   

బిగ్ బాస్ షో - సీక్రెట్ రూం లో అఖిల్ - Bigboss Telugu Contestant Akhil in Secret Room - chance to go to finale directly

నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టంట్లను వాళ్ళలో వాళ్ళనే చర్చించుకుని ఒకరిని ఎలిమినేట్ చేసుకోమన్నాడు. వారందరిలో సొహైల్,  మెహ్ బూబ్, మోనాల్ సుదీర్గ చర్చల తర్వార అఖిల్ లు ఎలిమినేట్ చేయాలని డిసై డ్ అయ్యారు. ఈ చర్చల్లో అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు చెప్పకపోవటం ఒక ఎత్తు. ( Akhil Biggboss 4 Telugu Contestant in Secret Room ) అలా ఎలిమినేట్ అయినట్టు చెప్పిన బిగ్ బాస్, అఖిల్ ను ఒక రూం లో ఉంచి, షో లో జరిగేదంతా చూడమన్నాడు. ఇలాంటి సందర్బాలు ప్రతీ సీజన్ లో ఉన్నాయి. (Sohail Eliminated Akhil - Biggboss gave Akhil a chance to spend in Secret Room) ఈ తతంగం అంతా చూస్తే, మళ్ళీ సోమవారం అఖిల్ హౌస్ లోకి రావటమే కాకుండా, బిగ్ బాస్ అతనికి గ్రాండ్ ఫినాలే లి అర్హత ఇస్తాడు అనిపిస్తోంది. (Mehboob Weak contestant - Biggboss 4 Telugu). అఖిల్ మోనాల్ తో గడిపే సందర్బాలు తీసేస్తే, అతను సొహైల్, అభిజిత్ లాంటి కంటెస్టంట్లకు  గట్టి పోటి ఇస్తాడు.  మెహ్ బూబ్ లాంటి వీక్ కంటెస్టంట్ ని కాపాడడానికి సొహైల్ అఖిల్ ని నామినేట్ చేయటం ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించింది.