Skip to main content

Posts

Showing posts with the label lasya

ఈ సారి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ ? - Amma Rajasekhar Eliminate from Biggboss4 Telugu

online surveys  ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్ లో అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, అరియాన, మెహబూబ్ ఉన్నారు. (BiggBoss 4 Telugu) (Amma Rajasekhar, Monal Gajjar, Akhil, Laasya, Ariyana, Mehboob) వీరిలో ఎలిమినేట్ అయ్యే చాన్సస్ ఎక్కువగా అమ్మ రాజశేఖర్ కి ఉన్నాయి. ఈ సీజన్ లో బిగ్ బాస్ ప్రేక్షకుల వోట్ కంటే షో టీఆర్పీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నరు కాబట్టి, మోనాల్, అఖిల్ వాళ్ళ క్లోసెనెస్ వల్ల టీఆర్పీ వస్తుంది కాబట్టీ, వారిద్దరిని అంత సులువు గా ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇక లాస్య కి ప్రస్తుతానికి ఢోకా లేదు, తన వంట తో, అప్పుడప్పుడు జోక్స్ తో ప్రేక్షకుల మన్నలతో వోట్లు సంపదిస్తోంది. అరియానా అప్పుడప్పుడు పరవాలేదనిపించినా ఇంకా సేఫ్ జోన్ లో లేనట్తే. ఒక విధం గా ఒంటరి పోరాటం చేస్తోంది.  మెహ్బూబ్ తన డాన్స్ తో, బాడీ తో తను కాస్త పరవాలేదనిపించాడు. దేవి నాగవల్లి, ఎలిమినేట్ అయినప్పుడు, మెహ్బూబ్ కి తక్కువ వోట్లు వచ్చాయి అని చాలా మంది చెప్పుకున్నారు. కాని మెహ్బూబ్ ఉండటం వలన టీఆర్పీ పెరగచ్చు అని షో లో ఉంచారు. ఈ సారి అదే కాన్సెప్ట్ ఫాలో అయితే మెహ్బూబ్ సేఫ్ అయినట్టే. అమ్మ రాజశేఖర్ తో ప్...