పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా తో తల బొప్పి కట్టించ్చుకున్న డైరక్టర్లు - Second chance is dangerous with Pawan Kalyan
పవన్ కళ్యాణ్ తో రెండో సారి సినిమాలు తీసిన దర్శకులు తల బొప్పి కొట్టించుకున్నారు. ఒక్క త్రివిక్రం మాత్రం రెండో సినిమా అత్తరింటికి దారేది హిట్ ఇచ్చి, మూడో సినిమా అజ్ఞాత వాసి ఫ్లాప్ ఇచ్చాడు. బద్రి తో హిట్ ఇచ్చిన పురి జగన్నాథ్, కెమేరామ్యాన్ గంగ తో రాంబాబు ఫ్లాప్ ఇచ్చాడు. ఇలా కొంత మంది దర్శకులు సుస్వాగతం : (Suswagatham) 1998 లొ రిలీజ్ అయిన సుస్వాగతం తో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు భారి హిట్ ఇచ్చాడు భీమనేని శ్రీనివాస రావు (Bhimaneni Srinivasarao) . ఆ సినిమా తో పవన్ కళ్యాన్ కు ఇండస్ట్రీ లొ ఒక గుర్తింపు వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ సాదించింది . అన్నవరం: (Annavaram) 1998 లో ఇచ్చిన విజయం నమ్మకం తో, 2006 లో పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమనేని కి అవకాశం ఇచ్చారు. అదే అన్నవరం సినిమా.అప్పటికే ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పవన్ కి ఇది కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరీ కాంబినేషన్ లో ఇంక ఏ సినిమా రాలేదు . తొలి ప్రేమ : 1998 రిలీజ్ ( Tholi Prema ) పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ లో ఒక మెట్టు ఎక్కించిన సినిమా తొలి ప్రేమ. కరునాకరన్ (Karunakaran)...