Skip to main content

Posts

Showing posts from October, 2020

ఆ పాత్రలు మాత్రం చేయను - తరుణ్ - Hero Tarun about his roles

 తరుణ్ బాల నటుడు గా మాత్రమే కాకుండా హీరో గా  కూడా సినిమాలు చేసి పేరు సంపాదించుకున్నాడు. బాల నటుడు గా అంజలి, ఆదిత్య 369, మనసు మమత, తేజా వంటి సినిమాలు చేసి,  కొన్ని అవార్డులు కూడా సాదించాడు. రోజా రమణి కొడుకు గా వెండి తెర కి పరిచయం అయ్యి తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000 లో వచ్చిన నువ్వే కావాలి తో హీరో గా పరిచయం అయ్యి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశి రేఖ పరిణయం, వంటి హిట్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ కావటం తో అడపా దడపా ఎవో సినిమాలు చేస్తున్నా, ప్రేక్షకుల కి సరిగా చేరటం లేదు. రవి బాబు డైరక్ట్ చేసిన సోగ్గాడు పరవాలేదనిపించిన అంత సక్సెస్ కాలేదు. ఈ సోగ్గాడు సినిమాను అప్పట్లో మంచి హిట్ సినిమలు చేస్తున్న ఉదయ్ కిరణ్, తరుణ్ తో కలిపి తీయాలని, రవి బాబు ఆలోచన. కాని ఉదయ్ కిరన్ ఒప్పుకోకపోవటం తో, ఇంకొక వేరే హింది యాక్టర్ ని పెట్టి తీసాను అని పలు ఇంటర్వ్యూలలో రవి బాబు తెలిపారు. ఆ సినిమా సక్సెస్ కాకపోవటానికి అదొక కారణం అని కూడా తెలిపారు. ఈ మధ్య ఒక ఇంటర్వ

ఈ సారి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ ? - Amma Rajasekhar Eliminate from Biggboss4 Telugu

online surveys  ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్ లో అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, అరియాన, మెహబూబ్ ఉన్నారు. (BiggBoss 4 Telugu) (Amma Rajasekhar, Monal Gajjar, Akhil, Laasya, Ariyana, Mehboob) వీరిలో ఎలిమినేట్ అయ్యే చాన్సస్ ఎక్కువగా అమ్మ రాజశేఖర్ కి ఉన్నాయి. ఈ సీజన్ లో బిగ్ బాస్ ప్రేక్షకుల వోట్ కంటే షో టీఆర్పీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నరు కాబట్టి, మోనాల్, అఖిల్ వాళ్ళ క్లోసెనెస్ వల్ల టీఆర్పీ వస్తుంది కాబట్టీ, వారిద్దరిని అంత సులువు గా ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇక లాస్య కి ప్రస్తుతానికి ఢోకా లేదు, తన వంట తో, అప్పుడప్పుడు జోక్స్ తో ప్రేక్షకుల మన్నలతో వోట్లు సంపదిస్తోంది. అరియానా అప్పుడప్పుడు పరవాలేదనిపించినా ఇంకా సేఫ్ జోన్ లో లేనట్తే. ఒక విధం గా ఒంటరి పోరాటం చేస్తోంది.  మెహ్బూబ్ తన డాన్స్ తో, బాడీ తో తను కాస్త పరవాలేదనిపించాడు. దేవి నాగవల్లి, ఎలిమినేట్ అయినప్పుడు, మెహ్బూబ్ కి తక్కువ వోట్లు వచ్చాయి అని చాలా మంది చెప్పుకున్నారు. కాని మెహ్బూబ్ ఉండటం వలన టీఆర్పీ పెరగచ్చు అని షో లో ఉంచారు. ఈ సారి అదే కాన్సెప్ట్ ఫాలో అయితే మెహ్బూబ్ సేఫ్ అయినట్టే. అమ్మ రాజశేఖర్ తో ప్రేక్షకులు

వి వి వినాయక్ నాగార్జున కలిసి సినిమా చేసెదెప్పుడో - When will be Nagarjuna in V V Vinayak movie

 వి వి వినాయక్ అంటే యాక్షన్, కామెడీ మిలితమైన సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఎంట్రీ సినిమా తోనే హిట్ కొట్టాడు. ఆది సినిమాతో హిట్ కొట్టి, ఆ తర్వాత బాలక్రిష్ణ తో చెన్న కేశవ రెడ్డి, సినిమా తీసాడు, వి వి వినాయక్. ఆది సూపర్ హిట్ అయ్యి, చెన్న కేశవ రెడ్డి పరవాలెదనిపించింది. ఈ మధ్య ఇచ్చిన టివి షో ఇంటర్వ్యూ లో చెన్న్వ్ కేశవ రెడ్డి లో తను అనుకున్న సస్పెన్స్ ప్రేక్షకులు కంఫ్యూజ్ అయ్యారు అని తెలిపాడు. ఇప్పటి వరకు వి వి వినాయక్ టాప్ హీరో లతో సినిమాలు తీసాడు. చిరంజీవి తో ఠాగూర్, ఖైదీ న 150 సినిమాలు తీసి సూపర్ హిట్ చేసాడు.  జూనియర్ ఎంటీఆర్ తో ఆది, అదుర్స్ సినిమాలు హిట్ చేసాడు, సాంబ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అల్లు అర్జున్ తో బన్నీ తో హిట్ సినిమా తీసి, బద్రీనాథ్ తో ప్రేక్షకులని నిరాశ పరిచారు. వెంకటేష్ తో లక్ష్మీ సినిమా తీసి హిట్ చేసారు. యాక్షన్, కామెడీ లని సినిమాలో అద్బుతం గా చూపించడం లో వి వి వినాయక్ ఆయనే సాటి.  తండ్రీ కొడుకులతో సినిమాలు తీసిన ఘనత ఆయనది. చిరంజీవి తో రెండు సినిమాలు, ఆయన కొడుకు రాం చరణ్ తో నాయక్ సినిమా తీసారు. నాయక్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బాలక్రిష్ణ అన్న గారి అబ్బయి జూనియ

ఈ వారం బిగ్ బాస్ లో నాగార్జున డౌటే - Nagarjuna presence doubt in the week7 biggboss 4

 శని వారం, ఆది వారం వస్తే బిగ్ బాస్ (Biggboss4 telugu)లో నాగార్జున (Nagarjuna) కోసమే కొంత మంది ఆడియన్స్ చూస్తారు. అలాంటిది, ఈ రోజు నాగార్జున ట్వీట్ చూస్తే ఈ వారం బొగ్ బాస్ కి రారెమో అని అనిపిస్తోంది. వైల్డ్ డాగ్ (Wild Dog)షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ నిమిత్తం 21 రోజులు ఉండాలట. ఇలాంటి సిట్యుఏషన్ బిగ్ బాస్ 3 లో కూడా వచ్చింది. నాగార్జున 60 వ పుట్టిన రోజు వేడుకలకి స్పైన్ కి వెళ్ళడం తో ఆ వారం రమ్య క్రిష్ణ (Ramya Krishna)తో హోస్ట్ చేయించారు మా టీవి యాజమాన్యం. ఆ వారం ఎలిమినేషన్ కూడా లేదు. మరి ఈ సారి నాగార్జున షూటింగ్ కోసం వెళ్ళాడు కనుక ఎవరు హోస్ట్ చేస్తారొ చూడాలి. సమంతా  (Samantha)వేయచ్చు అని వినికిడి. మరి ఈ సందర్బం లో ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే.    

బిగ్ బాస్ 4 లో ఈ వారం ఎలిమినేషన్ ఎవరో - Next elimination in Bigg Boss4 Telugu

bike tracks గత వారం కుమార్ సాయి ఎలిమినేషన్ లో ఇదంతా అన్యాయమని, ఎమినేషన్ లో పక్షపాత ధోరణి ఉందని చాలా మంది అభిప్రాయం. (Biggboss 4 Telugu) ఈ వారం అంటే అక్టోబర్ 19 న జరిగిన నామినేషన్ ప్రక్రియ లో  నోయల్, దివి, మోనాల్, అవినాశ్, అరియాన, అభిజీత్ నామినేట్ అయ్యారు. ఇక గత వారం లాగానే ప్రేక్షకుల ఓట్ల కంటే వారి అభిప్రాయం తో ఎలిమినేషన్ జరిగితే మోనల్ కచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. (Noel, Monal, Avinash, Abhijeet, Ariyana, Divi) నోయల్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అంత సులభం గా ఎలిమినేట్ అవ్వడు. అభిజీత్ ను కూడా తన టాస్క్ లో భాగం వలన, మరియు, తనకుండే గ్రూపిసం వలన ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. (Abhijeet and Harika) ఇక అవినాశ్ కున్న కామెడీ టైమింగ్ వల్ల సేఫ్ అయినట్టే.  (Jabardast Avinash) కాబట్టీ డేంజర్ జోన్ లో ఉన్నది దివి మరియు అరియాన (Ariyana). దివి  (Divi)కంటే అరియాన కి బిగ్ బాస్ లో కాస్త టీం మేట్స్ సపోర్ట్ తక్కువ. ఈ లెక్కన అరియాన డేంజర్ జోన్ లో ఉన్నట్తే.  అంతే కాకుండా అరియాన తన ఆట తను ఆడుతూ గ్రూపిసం కి ఎక్కువ అవకాశం ఇవ్వనందున సేఫ్ జోన్ లో ఉండక పోవచ్చు  ఇది చదివిన వారు కూడా కామెంట్ల లో మీ అభిప

కుమార్ సాయి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ పై ప్రేక్షకుల ఆగ్రహం - Biggboss fans angry on Kumar Sai Elimination

bike tracks  బిగ్ బాస్ 4 తెలుగు షో  (Bigg Boss 4 Telugu)ప్రారంబమయినప్పటి నుండి ఎలినేషన్ పై దుమారాలు రేగుతున్నాయి. దేవి నాగవల్లీ ఎలిమినేషన్ పై వీక్షకులు పెదవి విరిచారు. ఆ తర్వాత కుమార్ సాయి (#kumarsai) ఎలినేషన్ ఎలిమినేషన్ పై ఎవరూ సంత్రుప్తి గా లేరు. వోటింగ్స్ లో వీక్ గా ఉన్న మోనాల్ ని వదిలేసి కుమార్ సాయి (Kumar Sai)ని ఎల ఎలిమినేట్ చేసారు అని అందరు అడుగుతున్నారు.  వచ్చిన వారం నుండి, కుమార్ సాయి ని ఏ కంటెస్టెంట్ వారిలో కలుపుకోలేదు. తను ఒక్కడే ఒకొక్క టాస్క్ ఆడుతూ కెప్టన్సీ కూడా దక్కించుకున్నాడు. ప్రతీ వారం ఎదో ఒక కారణం చెప్పి కుమార్ సాయి ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లో మోనాల్ మరియు కుమార్ సాయి మిగిలారు. వాళ్ళిద్దరినీ హోస్ట్ నాగర్జున కంఫెస్సన్ రూం కి పిలిచి కుమార్ సాయి యు ఆర్ ఎలిమినేటడ్ (Kumar Sai you are Eliminated)అని చెప్పారు. ఇది చాలా మంది వీక్షకులకు నచ్చలేదు. తన పెర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ, వచ్చిన తర్వాత ఎలిమినేట్ అవ్వడం చాలా విచిత్రం గా అనిపించింది. ఇక మోనాల్ (Monal) కంఫెస్సన్ రూం లో ఉన్నప్పుడు అఖిల్ చూపించిన ఫీలింగ్స్ చాల ఎబ్బెట

టాప్ హీరో టైటిల్స్ ని వాడుకుని హిట్ సినిమాలు చేసిన అల్లరి నరేశ్ - Allari Naresh used hit movie titles

 మన సినిమాల్లో కామెడీ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, నరేష్ చేసే వారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టింది అల్లరి నరేశ్.  అల్లరి (Allari Telugu movie) అనే సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ఆ సినిమానే తన ఇంటిపేరు గా చేసుకున్నాడు నరేశ్ (Allari Naresh). ఈవివి సత్యనరయణ (EVV Satyanarayana) కొడుకు అయినా, తన కామెడీ టైమింగ్ తో నే ఇండస్ట్రీ లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అల్లరి నరేశ్ సినిమాల్లో కొన్నింటికి మాత్రం అప్పటి హిట్ సినిమా టైటిల్స్ మళ్ళీ వాడారు, ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. 2011 లో అహ నా పెళ్ళంటా (Aha Naa Pellanta)అనే కామేడీ సినిమా తీసారు. ఆ సినిమాకి దర్శకత్వం వీరభద్రం. 1987 లో వచ్చిన జంధ్యాల (Jandhyala) తీసిన హిట్ సినిమా అహ నా పెళ్ళంట. అల్లరి నరేశ్ కూడా అదే టైటిల్ వాడి, హిట్ కొట్టారు. 2012 లో యముడికి మొగుడు (Yamudiki Mogudu) అనే ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా తీసి ప్రేక్షకాదరణ పొందారు. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది సత్తి బాబు. ఆ టైటిల్ తో 1988 లో మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన సినిమా అ

చిరంజీవి కి 3 హిట్లు ఇచ్చిన కళా తపస్వి విశ్వనాథ్ - Director K Viswanath 3 hits to Chiranjeevi

 చాలా మంది హీరోలు విశ్వనాథ్ గారి (Director K Viswanath) దర్శకత్వం లో సినిమా చేయాలని తహ తహ లాడుతారు. కాని ఆ అద్రుష్టం కొంతమంది హీరోలకి మాత్రమే దక్కింది. Mega Star Chiranjeevi: చిరంజీవి: ఈయన హీరో గా ఒక స్టేజ్ ఎక్కిన రోజుల్లో విశ్వనాథ్ గారు శుభలేఖ (Subhalekha) అనే సినిమా 1982 లో తీసారు. ఆ సినిమా ద్వారా చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. వారిలో చిరంజీవి ఒకరు. శుభలేఖ సినిమా లో ఒక సన్నివేశం లో చిరంజీవి గారు చేసే శాస్త్రీయ న్రుత్యం అద్బుతమనే చెప్పాలి.  ఆ తర్వాత 1987 లో స్వయంక్రుషి (Swayam Krushi) సినిమా తీసి పెద్ద హిట్ సాదించారు విశ్వనాథ్ గారు. మాస్ హీరో గా అప్పటికి చిరంజీవి కి మాస్ ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాని విశ్వనాథ్ గారికి ఆయన స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం తో తీసిన స్వయం క్రుషి అన్ని విదాల విజయం సాదించింది. 1992 లో మళ్ళీ ఒక హిట్ తీసారు. అదే ఆపద్బాందవుడు (Aapadbandhavudu). ఈ సినిమా కి చిఒరంజీవి గారికి బెస్త్ యాక్టర్ గా నంది అవర్డ్ వచ్చింది. విశ్వనాథ్ గారు తీసిన సినిమాలకి ఎప్పుడూ చిరంజీవి గారికి ఎదోక అవార్డ్ వచ్చింది. ఇక్కడ గమనిస్తే విశ్

తెలుగు లో మొదటి సారిగా తీసిన డబల్ యాక్షన్ మూవీ ఇదే - First Telugu Dual Role movie Iddaru Mitrulu

 డబల్ యాక్షన్ మూవీస్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ యూజ్ చేసి తీస్తున్నారు. కాని ఒకప్పుడు డూప్ తో కొన్ని సీన్లు, కెమెరా ట్రిక్స్ తో కొన్ని సీన్లు తీసేవారు. మన స్టార్లు అందరూ ఇప్పటికే చాలా డబల్ యాక్షన్ మూవీస్ తీసారు. కానీ తెలుగు లో మొదటి సారిగా డబల్ యాక్షన్ సినిమా తీసింది దర్శకుడు ఆదుర్తి సుబ్బా రావు. ఆ సినిమా నే ఇద్దరు మిత్రులు. ఈ సినిమా బెంగాలి లో హిట్ అయిన తేషార్ ఘర్ అనే సినిమా కి రీమేక్.  ఓటీటీ లో సందడి చేయనున్న అనుష్క ఇద్దరు మిత్రులు సినిమాని డిసింబర్ 29 1961 లో మ్యాటినీ షో తో రిలీజ్ చేసారు. Iddaru Mitrulu - 1961 december 29th ANR, Raja Sulochana, Padmanabham, Relangi, Ramana Reddy, Surya Kantham Adurthi Subba Rao ఈ సినిమా లో నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)హీరో గా చేసరు. ఆయన కు జంటగా రాజ సులోచన, ఈ వీ సరోజా, నటించారు. వారి తో పాటు గుమ్మడి, రేలంగి, పద్మనాభం, సూర్యా కాంతం, శారద, రమణా రెడ్డి వంటి హేమా హేమీలు నటించారు. ఈ సినిమాకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ( Director K Viswanath ) అసోసియేట్ దర్శకత్వం వహించారు. త్రివిక్రం కి "అ" అనే అక్షరానికి సంబందం ఏమిటో ఈ సినిమా కి సాల

కమేడియన్ల ని హీరో లు గా చేసిన దర్శకులు వీళ్ళే - Few directors made Comedians to Heroes

కామేడీ సినిమాకి ఎంతో ముఖ్యం. ఆ కామెడీ కోసం మన తెలుగు సినిమాల్లో ఎప్పటినుండో ప్రత్యేక నటీ నటులు ఉన్నారు.  అప్పట్లో రేలంగి, పద్మనాభం, రాజబాబు, నగేష్ ఇలా.ఆ తర్వాత బ్రహ్మానందం, బాబూ మోహన్, సునీల్, భరణి, కోట శ్రీనివాసరావు, ఇలా. (Rekangi, padmanabham, brahmanandam, babu mohan, raja babu, nagesh) ఆ కమెడియన్లలో కొంత మంది హీరో లు గా సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ క్రెడిట్ లొ కొంత దర్శకుల కు దక్కుతుంది. ఎంతో రిస్క్ చేసి ఆ సినిమాలు తీసారు. టీఆర్పీ కోసం బిగ్ బాస్ 4 తెలుగు  ప్రయత్నాలు ఆ కోవ లో ఉన్న కొన్ని సినిమా ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. Director Dasari Narayana Rao Movie - Tata Manavudu Raja Babu ముందుగా కమెడియన్ తో సినిమా చేయచ్చు అని ఇండస్ట్రీ కి తెలిసేలా చేసింది దర్శక రత్న దాసరి నారయణ రావు గారు. ఆయన రాజ బాబు హీరో గా తాత మనవుడు సినిమా చేసి పెద్ద హిట్ సాదించారు. ఆయన తీసిన కథా బలం వల్ల, కమెడీయన్ల ను హీరోలుగా పెట్టి సినిమా తీయచ్చు అని తెలుగు చిత్ర పరిశ్రమ కు చెప్పారు. Director Jandhyala Babai Hotel Brahmanandam ఆ తర్వాత ఆ క్రెడిట్ దక్కేది హాస్య బ్రహ్మ, దర్శకుడు జంధ్యాల కే. అప్ప

టీఆర్పీ కోసం బిగ్ బాస్ 4 తెలుగు వింత ప్రయత్నాలు - Bigboss 4 Telugu trying to improve TRP

 బిగ్ బాస్ 4 టీఆర్ పీ కోసం వింత వింత పోకడలు పోతోంది. బిగ్ బాస్ మొదలైన వెంటనే ఐపీఎల్ మొదలవటం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ సారి ఐపిఎల్ కాస్త మజా గా  సాగుతుండటంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ని చిన్న చూపు చూస్తున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి  తమ వైపు మల్లించికోవడానికి ఒకో వారం ఒకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించాడు. ఒక వారం కుమార్ సాయి పంపన, ఇంకో వారం ముక్కు అవినాశ్, ఆ తర్వాత స్వాతి దీక్షిత్ ఇలా ఎప్పుడు ఏ సీజన్ లో లేనంతగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు జరిగాయి. అయినా కూడా ప్రేక్షకుల నుంచి అంత గా రెస్పాన్స్ లేదు.  స్వాతీ దీక్షిత్ గురించి తెలియని నిజాలు ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి మొదట కరాటే కల్యాణి ని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత రోజు మోనాల్ ని దేతడి హారికా ని నిలబెట్టీ కంటెస్టెంట్ లు తేల్చుకోండి అని హారికా ను గేట్ దాక తీసుకొచ్చారు.  ఆ తర్వాత ఇది ఫేక్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పడం తో కంటెస్టెంట్  లు అందరూ ఊపిరి తీసుకున్నారు. సినిమాల్లో కూడా సత్తా చాటిన బిగ్ బాస్ కంటెస్టంట్ గంగవ్వ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ బిగ్బాస్ మొదలయినప్పటి నుంచీ ప్రేక్షకులు చాలా మంది టాస్క్ ల విషయ