కామేడీ సినిమాకి ఎంతో ముఖ్యం. ఆ కామెడీ కోసం మన తెలుగు సినిమాల్లో ఎప్పటినుండో ప్రత్యేక నటీ నటులు ఉన్నారు.
అప్పట్లో రేలంగి, పద్మనాభం, రాజబాబు, నగేష్ ఇలా.ఆ తర్వాత బ్రహ్మానందం, బాబూ మోహన్, సునీల్, భరణి, కోట శ్రీనివాసరావు, ఇలా. (Rekangi, padmanabham, brahmanandam, babu mohan, raja babu, nagesh)
ఆ కమెడియన్లలో కొంత మంది హీరో లు గా సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ క్రెడిట్ లొ కొంత దర్శకుల కు దక్కుతుంది. ఎంతో రిస్క్ చేసి ఆ సినిమాలు తీసారు.
టీఆర్పీ కోసం బిగ్ బాస్ 4 తెలుగు ప్రయత్నాలు
ఆ కోవ లో ఉన్న కొన్ని సినిమా ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం.
Director Dasari Narayana Rao
Movie - Tata Manavudu
Raja Babu
ముందుగా కమెడియన్ తో సినిమా చేయచ్చు అని ఇండస్ట్రీ కి తెలిసేలా చేసింది దర్శక రత్న దాసరి నారయణ రావు గారు. ఆయన రాజ బాబు హీరో గా తాత మనవుడు సినిమా చేసి పెద్ద హిట్ సాదించారు. ఆయన తీసిన కథా బలం వల్ల, కమెడీయన్ల ను హీరోలుగా పెట్టి సినిమా తీయచ్చు అని తెలుగు చిత్ర పరిశ్రమ కు చెప్పారు.
Director Jandhyala
Babai Hotel
Brahmanandam
ఆ తర్వాత ఆ క్రెడిట్ దక్కేది హాస్య బ్రహ్మ, దర్శకుడు జంధ్యాల కే. అప్పట్లో మంచి ఫాం లో ఉన్న కమెడియన్ బ్రహ్మానందం ని హీరో గా పెట్టి 1992 లో బాబాయ్ హోటల్ అనే సినిమా తీసి హిట్ చేసారు.
ఆ తర్వాత బ్రహ్మానందం ని హీరో గా పెట్టి చాలా మందే సినిమాలు తీసారు.
ఈటివి యాంకర్ గా రాబోతున్న బిగ్ బాస్ కంటెస్టంట్
Director S V Krishna Reddy
Yama Leela - 1994
Ali
1994 లో దర్శకుడు యస్ వీ క్రిష్ణా రెడ్డి కమెడియన్ ఆలీ ని హీరో గా పెట్టి యమ లీల అనే సినిమా తీసి బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆలీ ని హీరో గా పెట్టి ఎన్నో సినిమాలు వచ్చాయి కాని ఏ సినిమా కూడా యమ లీల రికార్డ్ ని బ్రేక్ చేయలేక పోయాయి.
Director S S Rajamouli
Maryada Ramanna
Sunil
2010 లో దర్శకుడు యస్ యస్ రాజ మౌలి సునీల్ ని హీరో గా పెట్టి మర్యాద రామన్న అనే సినిమా తీసి హిట్ చేసారు. ఆ సినిమ కోసం సునిల్ ఆయన శరీర తీరు కూడా మార్చుకున్నారు. ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.
ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలే వచ్చాయి కాని అవి అంత పెద్ద సక్సెస్ సాదించలేదు. ఏదయినా ఆ దర్శకుల గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి.
Comments
Post a Comment