Skip to main content

Posts

Showing posts with the label Lorry Driver

బాలక్రిష్ణ కు భారీ హిట్లు ఇచ్చిన బి గోపాల్ - Balakrishna Vs Director B Gopal

బాలక్రిష్ణ కు ప్రేక్షకులలో మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ను 1990 ల లోనే ఒక స్తాయి కి  తీసికెళ్ళిన దర్శకుడు బి గోపాల్. ఆయన దర్శకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన 5 సినిమాలలో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ల గా నిలిచాయి . లారీ డ్రైవర్  బి గోపాల్ దర్శకత్వం లో బాలక్రిష్ణ చేసిన మొదటి సినిమా లారీ డ్రైవర్. 1990 లో వచ్చిన ఈ  సినిమా  అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఈ సినిమా లో బాలక్రిష్ణ కు జంటగా విజయశాంతి నటించింది . ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు . ఈ సినిమా తో బాలక్రిష్ణ కు అప్పటిదాకా ఉన్నా మాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది . రౌడీ ఇన్స్పెక్టర్  బి గోపాల్ దర్సకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన రెండవ సినిమా .  ఈ సినిమా 1992 లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది  . ఈ సినిమా కి బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు అప్పట్లో ఏ ఆటో ఎక్కినా వినిపించేవి.ఈ సినిమాలో బాలక్రిష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించారు . సమరసింహా రెడ్డి  1992 తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 1999 లో వచ్చిన చిత్రం స...