Skip to main content

Posts

Showing posts with the label Bigg Boss 4 telugu

12 వ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా నా మొనాలా - Biggboss 4 Telugu - 12th week elimination - Ariyana or Monal

bike tracks  ఈ వారం నామినేషన్ ప్రక్రియ, కాస్త డిఫరంట్ గా నిర్వహింఛాడు బిగ్ బాస్. కెప్టన్ హారిక తప్పా అందరు టోపీలు పెట్టుకోవాలి, ఎవరి టోపీలో ఎరుపు రంగు ఉంటుందో వాళ్ళు, నామినేట్ అయినట్టు.  (Ariyana in Danger Zone - BIggboss 4 Telugu) Nomnated - Avinash, Akhil, Ariyana, Monal మీ వోట్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలపండి.  ఆ ప్రక్రియ లో అవినాశ్, అఖిల్, అరియాన, అభిజిత్ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ వారిని నామినేట్ అవ్వని సభ్యుల తో అడిగి స్వాప్ చేసుకోమన్నారు. మోనాల్ స్వాప్ కి ససేమిరా అనటం తో, బిగ్ బాస్ కెప్టన్ హారిక  (Captain Harika) ని తన ఇమ్మూనిటీ ని యూజ్ చేసి స్వాప్ చేయమన్నారు. హారిక, అభిజిత్ ని మోనాల్ ని స్వాప్ చేసింది. దాంతో 12 వ వారం కి నామినేట్ అయిన వాళ్ళు అవినాశ్, అఖిల్, అరియాన, మోనాల్. అవినాశ్ అసలు చాలా వారాలు నామినేట్ అవ్వలేదు కాబట్టి, ప్రేక్షకుల వోటింగ్ చూస్తే కాని అతని పరిస్తితి చెప్పలేము. ఎంటర్టైన్ చేసినంత మాత్రన, ప్రేక్షకులు వోట్లు వేస్తారని లేదు. ఇక అఖిల్ విషయానికి వస్తే, మోనాల్ తో అతని ప్రవర్తన, ప్రేక్షకులకి విసుగు తెప్పించింది. కాని ఆట పరం గా అతన...

బిగ్ బాస్ షో - సీక్రెట్ రూం లో అఖిల్ - Bigboss Telugu Contestant Akhil in Secret Room - chance to go to finale directly

నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టంట్లను వాళ్ళలో వాళ్ళనే చర్చించుకుని ఒకరిని ఎలిమినేట్ చేసుకోమన్నాడు. వారందరిలో సొహైల్,  మెహ్ బూబ్, మోనాల్ సుదీర్గ చర్చల తర్వార అఖిల్ లు ఎలిమినేట్ చేయాలని డిసై డ్ అయ్యారు. ఈ చర్చల్లో అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు చెప్పకపోవటం ఒక ఎత్తు. ( Akhil Biggboss 4 Telugu Contestant in Secret Room ) అలా ఎలిమినేట్ అయినట్టు చెప్పిన బిగ్ బాస్, అఖిల్ ను ఒక రూం లో ఉంచి, షో లో జరిగేదంతా చూడమన్నాడు. ఇలాంటి సందర్బాలు ప్రతీ సీజన్ లో ఉన్నాయి. (Sohail Eliminated Akhil - Biggboss gave Akhil a chance to spend in Secret Room) ఈ తతంగం అంతా చూస్తే, మళ్ళీ సోమవారం అఖిల్ హౌస్ లోకి రావటమే కాకుండా, బిగ్ బాస్ అతనికి గ్రాండ్ ఫినాలే లి అర్హత ఇస్తాడు అనిపిస్తోంది. (Mehboob Weak contestant - Biggboss 4 Telugu). అఖిల్ మోనాల్ తో గడిపే సందర్బాలు తీసేస్తే, అతను సొహైల్, అభిజిత్ లాంటి కంటెస్టంట్లకు  గట్టి పోటి ఇస్తాడు.  మెహ్ బూబ్ లాంటి వీక్ కంటెస్టంట్ ని కాపాడడానికి సొహైల్ అఖిల్ ని నామినేట్ చేయటం ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించింది. 

ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఎవరో తెలుసా - 10th week elimination in Biggboss Telugu

survey tool  ఇంతవరకు రక రకాలు గా ఎలిమినేట్ అయిన తెలుగు బిగ్ బాస్ లో ఈ  వారం మళ్ళీ వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది చూసుకుంటే, ఇద్దరు వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళే అవ్వచ్చు. రెండు వారాల క్రితం నోయల్ వెళ్ళిపోతూ ఎలిమినేషన్ వద్దని అన్నారని అమ్మ రాజశేఖర్, మెహ్ బూబ్ ని సేవ్ చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత వారం లో అమ్మ రాజ శేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. (Biggboss Telugu show Contestant Amma Rajasekhar eliminated.) ఇక ఈ వారం చూసుకుంటే, మొదటి నుంచి తక్కువ వోట్లు పడుతున్న మెహ్ బూబ్ కి ఎలిమినేషన్ కి చాన్స్ చాలా ఎక్కువ. ఓన్లీ కండ బలం డ్యాన్స్ తో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండటం అంటే కష్టమైన పనే. అవినాష్ ఎదో కామెడీ తో ( Jabardasth Avinash ) బండి లాగిస్తున్నాడు, సొహైల్, అభిజిత్, అఖిల్, మాటల యుద్దం తో బండి లాగిస్తున్నారు. ఒక్క మెహ్ బూబ్ మాయ్త్రమే స్క్రీన్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. అతని వలన మసలా కంటెంట్ కూడా తక్కువ వచ్చిందనే చెప్పాలి. ( Mehboob Biggboss contestant in danger zone )  ఇక ఈ వారం మెహ్ బూబ్ ఎలిమినేట్ అయితే ఇక మిగిలింది అరియాన. ఏం మాట్లాడుతుందో ఒకో సారి ఆమెకయిన అర్దం...

నోయల్ కోరిక తీర్చిన బిగ్ బాస్ - అవాక్కయిన ప్రేక్షకులు - Biggboss preferred to satisfy Noel

 మొన్న ఎపిసోడ్  లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు చెప్పి, తర్వాత నోయల్ కోరిక మేరకు ఎలిమినేషన్ రద్దు  చేస్తున్నట్టు ప్రకటించడం ప్రేక్షకులు తమ ఓట్లకు విలువ లేదని భావించారు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ సేవ్ అవ్వడమే కాకుండా అథ్యదిక ఓట్లు వచ్చినట్టు ప్రకటించి కెప్టన్ పోటీదారుడు అనడం ప్రేక్షకులకు వింత గా అనిపించింది.  ఎలిమినేట్ అయ్యాడు అంటేనే ఓట్లు తక్కువ అని అర్దం. అందర్నీ సేవ్ చేసి, మెహ్ బూబ్ ని అమ్మ రాజశేఖర్ ని కన్సెస్సన్ రూం కి పిలిచి మెహ్ బూబ్ సేఫ్ అని చెప్పి అమ్మ ఎలిమినేట్ అయ్యాడు అంటే అమ్మ రాజ సేఖర్ కు ఓట్లు తక్కువ అని అర్దం.మరి అత్యదిక ఓట్లు రాకపోయినా కెప్టన్  పోటీ దారిడి గా ఎలా ఎంపిక అయ్యడో. ఒక వారం అంతా ప్రేక్షకులు బిగ్ బాస్  షో ను వీక్షించి ఎంతో కష్టపడి ఓట్లు వేసి, మిస్ద్ కాల్స్ ఇచ్చి ఎలిమినేట్ అవ్వాలసిన కంటెస్టెంట్ ని ఎంపిక చేస్తే , నోయల్ కోరిక తీర్చడం కోసం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తే ఇక ప్రేక్షకుల ఓట్లకి విలువ ఎక్కడ ఇచ్చినట్టు.  మరి ఈ లెక్కన వచ్చే వారం ఇద్దరిని ఎలిమినేట్ ఛెస్తారా? బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్లకి వి...

ఈ సారి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ ? - Amma Rajasekhar Eliminate from Biggboss4 Telugu

online surveys  ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్ లో అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, అరియాన, మెహబూబ్ ఉన్నారు. (BiggBoss 4 Telugu) (Amma Rajasekhar, Monal Gajjar, Akhil, Laasya, Ariyana, Mehboob) వీరిలో ఎలిమినేట్ అయ్యే చాన్సస్ ఎక్కువగా అమ్మ రాజశేఖర్ కి ఉన్నాయి. ఈ సీజన్ లో బిగ్ బాస్ ప్రేక్షకుల వోట్ కంటే షో టీఆర్పీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నరు కాబట్టి, మోనాల్, అఖిల్ వాళ్ళ క్లోసెనెస్ వల్ల టీఆర్పీ వస్తుంది కాబట్టీ, వారిద్దరిని అంత సులువు గా ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇక లాస్య కి ప్రస్తుతానికి ఢోకా లేదు, తన వంట తో, అప్పుడప్పుడు జోక్స్ తో ప్రేక్షకుల మన్నలతో వోట్లు సంపదిస్తోంది. అరియానా అప్పుడప్పుడు పరవాలేదనిపించినా ఇంకా సేఫ్ జోన్ లో లేనట్తే. ఒక విధం గా ఒంటరి పోరాటం చేస్తోంది.  మెహ్బూబ్ తన డాన్స్ తో, బాడీ తో తను కాస్త పరవాలేదనిపించాడు. దేవి నాగవల్లి, ఎలిమినేట్ అయినప్పుడు, మెహ్బూబ్ కి తక్కువ వోట్లు వచ్చాయి అని చాలా మంది చెప్పుకున్నారు. కాని మెహ్బూబ్ ఉండటం వలన టీఆర్పీ పెరగచ్చు అని షో లో ఉంచారు. ఈ సారి అదే కాన్సెప్ట్ ఫాలో అయితే మెహ్బూబ్ సేఫ్ అయినట్టే. అమ్మ రాజశేఖర్ తో ప్...

బిగ్ బాస్ 4 లో ఈ వారం ఎలిమినేషన్ ఎవరో - Next elimination in Bigg Boss4 Telugu

bike tracks గత వారం కుమార్ సాయి ఎలిమినేషన్ లో ఇదంతా అన్యాయమని, ఎమినేషన్ లో పక్షపాత ధోరణి ఉందని చాలా మంది అభిప్రాయం. (Biggboss 4 Telugu) ఈ వారం అంటే అక్టోబర్ 19 న జరిగిన నామినేషన్ ప్రక్రియ లో  నోయల్, దివి, మోనాల్, అవినాశ్, అరియాన, అభిజీత్ నామినేట్ అయ్యారు. ఇక గత వారం లాగానే ప్రేక్షకుల ఓట్ల కంటే వారి అభిప్రాయం తో ఎలిమినేషన్ జరిగితే మోనల్ కచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. (Noel, Monal, Avinash, Abhijeet, Ariyana, Divi) నోయల్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అంత సులభం గా ఎలిమినేట్ అవ్వడు. అభిజీత్ ను కూడా తన టాస్క్ లో భాగం వలన, మరియు, తనకుండే గ్రూపిసం వలన ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. (Abhijeet and Harika) ఇక అవినాశ్ కున్న కామెడీ టైమింగ్ వల్ల సేఫ్ అయినట్టే.  (Jabardast Avinash) కాబట్టీ డేంజర్ జోన్ లో ఉన్నది దివి మరియు అరియాన (Ariyana). దివి  (Divi)కంటే అరియాన కి బిగ్ బాస్ లో కాస్త టీం మేట్స్ సపోర్ట్ తక్కువ. ఈ లెక్కన అరియాన డేంజర్ జోన్ లో ఉన్నట్తే.  అంతే కాకుండా అరియాన తన ఆట తను ఆడుతూ గ్రూపిసం కి ఎక్కువ అవకాశం ఇవ్వనందున సేఫ్ జోన్ లో ఉండక పోవచ్చు  ఇది చదివిన ...

కుమార్ సాయి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ పై ప్రేక్షకుల ఆగ్రహం - Biggboss fans angry on Kumar Sai Elimination

bike tracks  బిగ్ బాస్ 4 తెలుగు షో  (Bigg Boss 4 Telugu)ప్రారంబమయినప్పటి నుండి ఎలినేషన్ పై దుమారాలు రేగుతున్నాయి. దేవి నాగవల్లీ ఎలిమినేషన్ పై వీక్షకులు పెదవి విరిచారు. ఆ తర్వాత కుమార్ సాయి (#kumarsai) ఎలినేషన్ ఎలిమినేషన్ పై ఎవరూ సంత్రుప్తి గా లేరు. వోటింగ్స్ లో వీక్ గా ఉన్న మోనాల్ ని వదిలేసి కుమార్ సాయి (Kumar Sai)ని ఎల ఎలిమినేట్ చేసారు అని అందరు అడుగుతున్నారు.  వచ్చిన వారం నుండి, కుమార్ సాయి ని ఏ కంటెస్టెంట్ వారిలో కలుపుకోలేదు. తను ఒక్కడే ఒకొక్క టాస్క్ ఆడుతూ కెప్టన్సీ కూడా దక్కించుకున్నాడు. ప్రతీ వారం ఎదో ఒక కారణం చెప్పి కుమార్ సాయి ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లో మోనాల్ మరియు కుమార్ సాయి మిగిలారు. వాళ్ళిద్దరినీ హోస్ట్ నాగర్జున కంఫెస్సన్ రూం కి పిలిచి కుమార్ సాయి యు ఆర్ ఎలిమినేటడ్ (Kumar Sai you are Eliminated)అని చెప్పారు. ఇది చాలా మంది వీక్షకులకు నచ్చలేదు. తన పెర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ, వచ్చిన తర్వాత ఎలిమినేట్ అవ్వడం చాలా విచిత్రం గా అనిపించింది. ఇక మోనాల్ (Monal) కంఫెస్సన్ రూం లో ఉన్నప్పుడు అఖిల్ చూపించిన ఫీలింగ...

బిగ్ బాస్ కంటెస్టంట్ స్వాతీ దీక్షిత్ గురించి చాలామందికి తెలియని నిజాలు - Facts about Biggboss 4 contestant Swathi Deekshit

ఈ సారి బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ కాస్త డల్ గానే సాగుతోంది. కంటెస్టంట్ల మద్య పోటీ పెద్దగా లేదు. అది పెంచటానికి బిగ్ బాస్ నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తోంది.   మొదటగా కుమార్ సాయి పంపన వైల్డ్ కార్డ్ గా రాగ అంత గా ప్రభావం చూపలేదు. కుమార్ సాయి, సినిమాల్లో ఉన్నంత యాఖ్టివ్ గా ఇక్కడ లేడు.  తర్వాత అవినాష్ వచ్చాక కాస్త అతను చేసే కామెడీ పర్వాలేదనిపించింది. అమ్మ రాజశేకర్ కామెడీ తో విసిగిపోయిన జనాలకి అవినాష్ కామెడీ ఊరటనిచ్చింది.   హారిక ఫేక్ ఎలిమినేషన్ ఇవన్నీ కాస్త బిగ్ బాస్ లో జనాలను చూసే ప్రయత్నం పెంచటానికి బిగ్ బాస్ చేసిన హంగామ.  ఆ తర్వాత స్వాతీ దీక్షిత్ రాక, ఆమె ఇచ్చే బహుమానాల కోసం అమ్మ రాజశేకర్ డైలాగులు, మెహ్బూబ్ విన్యాసాలు, ఇలా కొన్ని టాస్క్ ల తో షో పరవాలేదనిపించింది. కానీ ఈ స్వాతీ దీక్షిత్ ఎవరు అని చాలామంది జనాలకి తెలియదు. స్వాతీ దీక్షిత్ 2009 లో ఈ టివి నిర్వహించిన అందమైన భామలు టైటిల్ విన్నర్.  వర్మ తీసిన పట్ట పగలు అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రదాన పాత్ర పోషించింది. కాని ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. తర్వాత బ్రేక్ అప్ సినిమా చేస...

సినిమాల్లో కూడా సత్తా చాటిన బిగ్ బాస్ కంటెస్టంట్ గంగవ్వ - BiggBoss 4 Contestant Gangavva in Telugu hit movies

 గంగవ్వ పేరు  ఒక యూట్యూబ్ ఆర్టిస్ట్ గా చాలా మందికి తెలుసు కాని ఆమె ఇప్పటికే 2 హిట్ సినిమాలు చేసిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. జీవితం లో గంగవ్వ ఎన్నో కష్టాలు పడి భర్త సహాయం లేకుండా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. తర్వాత ఒక యూట్యూబ్ చానల్ లో యాక్టివ్ గా చేసేది. తను చేసిన యూట్యూబ్ స్కిట్ ల ద్వారా చాలా మంది అభిమానాన్ని సంపాదించింది గంగవ్వ.  అలాంటి జర్నీ లో ఒక్క సారిగా గంగవ్వ కి సినిమా అవాకసం కూడా వచ్చింది. రాం (Ram) హీరో గా పూరీ జగన్నాథ్ (Director Puri Jagannath) దర్శకత్వం లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) లో ఒక సన్నివేశం లో కనిపిస్తుంది. హీరో రాం, పోలిస్ స్టేషన్ నుంచి తప్పించుకుని, ఒక ట్రాక్టర్ లో వేరే ఊరు వెల్తుండగా, అదే ట్రాక్టర్ లో గంగవ్వ కూడా ఉంటుంది.  హీరో రాం ఫ్లాష్ బ్యాక్ అంతా గంగవ్వ కి చెపుతాడు. ఆ తర్వాత గంగవ్వ కి ఇంకొక సినిమా అవకాశం వచ్చింది. అదే మల్లేశం (Mallesam). ఒక సన్నివేశం లో హీరో ప్రియ దర్శి (Hero Priyadarsi) ఒక నాటకం వేస్తుంటే చూసే ప్రేక్షకుల్లో ఒకరి గా కూర్చుని ఉంటుంది. హఠాత్తుగా అక్కడికి పాము రావటం తో అందరు పరుగులు పెడతా...

బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక సినిమాల్లో కూడా చేసింది - Bigg Boss 4 Telugu Contestent Dethadi Harika acted in Movie

బిగ్ బాస్ 4 (Bigg Boss 4 Telugu) తెలుగు ప్రోగ్రాం మొదలయ్యి ఇప్పటికి 10 రోజులు అయ్యింది. ఇంకా కంటెస్టెంట్ ల మద్యలో వేడి రాజుకోలేదు. ఇప్పటి వరకూ మాత్రం మామూలు గా సాగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల పైన మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి. సీజన్ 4 తెలుగు బిగ్ బాస్ లో చాలా మంది సిని ప్రపంచానికి సంబందం ఉన్నవాళ్ళే. మొదటగా చెప్పుకోవాలసింది దేత్తడి హారిక (Dethadi Harika). చాలా మందికి ఈమె సినిమాలో చేసిందని కూడా తెలియదు. ఈమే ఇండస్ట్రీ కి రాక ముందు హైదరాబాద్ లో ఎమేజాన్ కంపెనీ లో పని చేసెది. ఏదైనా క్రియేటివ్ గా చేయాలని చేస్తున్న పనిని వదిలేసి ఇండస్ట్రీ పైన మక్కువ తో షార్ట్ ఫిలంస్ చేసింది. మొదటిసారిగా తెలంగానా ఫ్రస్ట్రేటడ్ పిల్ల అనే షార్ట్ ఫిల్మ్ లో చేసి అందరి చూపులు తన పైన తిప్పుకుంది. ఆ తర్వాత దేత్తడి అనే పేరు తో యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావటం తో అర్జున్ రెడ్డీ తమిళ వెర్సన్ ఆదిత్య వర్మ మూవీ లో దేత్తడి హారిక చేసింది. విక్రం కొడుకు హీరో గా వచ్చిన ఈ తమిళ సినిమాలో దేత్తడి నర్స్ పాత్ర లో నటించింది. పాత్ర చిన్నదే అయినా ఒక సారి ఎంటర్...