Skip to main content

Posts

Showing posts with the label bandipotu

టాప్ హీరో టైటిల్స్ ని వాడుకుని హిట్ సినిమాలు చేసిన అల్లరి నరేశ్ - Allari Naresh used hit movie titles

 మన సినిమాల్లో కామెడీ సినిమాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, నరేష్ చేసే వారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టింది అల్లరి నరేశ్.  అల్లరి (Allari Telugu movie) అనే సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ఆ సినిమానే తన ఇంటిపేరు గా చేసుకున్నాడు నరేశ్ (Allari Naresh). ఈవివి సత్యనరయణ (EVV Satyanarayana) కొడుకు అయినా, తన కామెడీ టైమింగ్ తో నే ఇండస్ట్రీ లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అల్లరి నరేశ్ సినిమాల్లో కొన్నింటికి మాత్రం అప్పటి హిట్ సినిమా టైటిల్స్ మళ్ళీ వాడారు, ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. 2011 లో అహ నా పెళ్ళంటా (Aha Naa Pellanta)అనే కామేడీ సినిమా తీసారు. ఆ సినిమాకి దర్శకత్వం వీరభద్రం. 1987 లో వచ్చిన జంధ్యాల (Jandhyala) తీసిన హిట్ సినిమా అహ నా పెళ్ళంట. అల్లరి నరేశ్ కూడా అదే టైటిల్ వాడి, హిట్ కొట్టారు. 2012 లో యముడికి మొగుడు (Yamudiki Mogudu) అనే ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా తీసి ప్రేక్షకాదరణ పొందారు. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది సత్తి బాబు. ఆ టైటిల్ తో 1988 లో మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన...