Skip to main content

Posts

Showing posts with the label roja ramani

ఆ పాత్రలు మాత్రం చేయను - తరుణ్ - Hero Tarun about his roles

 తరుణ్ బాల నటుడు గా మాత్రమే కాకుండా హీరో గా  కూడా సినిమాలు చేసి పేరు సంపాదించుకున్నాడు. బాల నటుడు గా అంజలి, ఆదిత్య 369, మనసు మమత, తేజా వంటి సినిమాలు చేసి,  కొన్ని అవార్డులు కూడా సాదించాడు. రోజా రమణి కొడుకు గా వెండి తెర కి పరిచయం అయ్యి తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000 లో వచ్చిన నువ్వే కావాలి తో హీరో గా పరిచయం అయ్యి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశి రేఖ పరిణయం, వంటి హిట్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ కావటం తో అడపా దడపా ఎవో సినిమాలు చేస్తున్నా, ప్రేక్షకుల కి సరిగా చేరటం లేదు. రవి బాబు డైరక్ట్ చేసిన సోగ్గాడు పరవాలేదనిపించిన అంత సక్సెస్ కాలేదు. ఈ సోగ్గాడు సినిమాను అప్పట్లో మంచి హిట్ సినిమలు చేస్తున్న ఉదయ్ కిరణ్, తరుణ్ తో కలిపి తీయాలని, రవి బాబు ఆలోచన. కాని ఉదయ్ కిరన్ ఒప్పుకోకపోవటం తో, ఇంకొక వేరే హింది యాక్టర్ ని పెట్టి తీసాను అని పలు ఇంటర్వ్యూలలో రవి బాబు తెలిపారు. ఆ సినిమా సక్సెస్ కాకపోవటానికి అదొక కారణం అని కూడా తెలిపారు....

FB message on Roja

Dear roja(actress), Ur presence in TDP took NCBN who ruled us for 9 years almost to death (alipiri)...later u joined CONGRESS and YSR dead...now u r in YSR CONGRESS -JAGAN almost over with raids by CBI.....i request you to join TRS so that KCR and his allies may face trouble in any form .........and A.P people will stay united and lively happily :P..After reading this plz share thiss zindabad roja

Tarun opens PUB

Tollywlood hero Tarun now opens PUB.he is not having much movies now. Usually he used to visit pubs when he get free time.Now he only opens new pub with name ON and staying there. His mother and actress Roja Ramani was not happy with son behaviour.Any way if Tarun shines in this he will settle soon.All the best Tarun.