Skip to main content

Posts

Showing posts with the label bigg boss

ఈటివి యాంకర్ గా రాబోతున్న బిగ్ బాస్ కంటెస్టంట్ - Bigg Boss Contestant as E TV anchor

 బిగ్ బాస్ ( Biggboss 3 Telugu ) షో లో సందడి చేసిన వారిలో చాలా మంది, షో అయిపోయాకా చాలా కారణాల వలన పెద్దగా హైలైట్ అవ్వరు.  కాని ఒక కంటెస్టంట్ విషయం లో అలా జరగటం లేదు.  బిగ్ బాస్ 3 తెలుగు షో లో జంట గా విచ్చేసిన వరుణ్ సందేశ్ ( Varun Sandesh ), వితికా(V ithika Sheru ) లొ ఆ షో కే స్పెషల్ ఎట్రాక్షన్. ఈ షో అయిపోయిన ఒక ఏడాది తర్వాత వితికా షేరు మాత్రం బిగ్ బాస్ లో చూపించేవి అన్నీ ఎడిట్ చేస్తారని అవన్ని నిజాలు కావని ఒక వీడియో కూడా చేసింది. ఈ మధ్యనే వితికా షేరు ఒక ట్వీట్ కూడా చేసింది. తను ఈ టివి (E tv Telugu) లో సామజవరగమన  (Samaja varagamana Show)అనే షో లో యాంకర్ ( E TV Anchor ) గా చేయనున్నట్టు.  ఈ టివి లో యాంకర్ అవకాశం అంటే ఒక గొప్ప వరం అనే చెప్పాలి. చాలా మంది వాళ్ళ కెరీర్ ని ఈటివి లో నే మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టివారిలో చాలా మంది మంచి స్టాయి కి కూడా వెళ్ళారు. ఆ జాబితా లో సుమ, ఝాన్సీ, శ్రీముఖీ, ప్రదీప్, రవి ఇలా చాలామందే ఉన్నారు.  వితికా కూడా అంత గొప్ప స్టాయి కి ఎదగాలనే కోరుకుందాం.