Skip to main content

Posts

Showing posts with the label Ala Vaikunthapurram loo

త్రివిక్రం కి "అ" అనే అక్షరానికి సంబందం ఏమిటో - Trivikram movie titles began with letter "A"

 భీమవరం లో పుట్టిన త్రివిక్రం అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. త్రివిక్రం సినిమా అంటే డైలాగ్స్ గుర్తు వస్తాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ మన ఆలోచనలను కూడా మారుస్తాయి.  త్రివిక్రం సినిమా టైటిల్స్ బాగా గమనిస్తే ఆయన తీసిన 12 సినిమాల్లో 6 సినిమాల టైటిల్స్ అ అనే అక్షరం తో మొదలవుతుంది. అతడు:  Athadu Mahesh Babu, Trisha, Prakash Raj, Sonu Sood Trivikram Srinivaasa Rao 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా త్రివిక్రం తీసిన రెండవ సినిమా. మహేష్ బాబు హీరో గా చేసిన ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకాదరణ తగ్గలేదు. ఈ సినిమా లో డైలాగ్స్ అన్నీ పాపులరే. ఇది త్రివిక్రం అ అనే అక్షరం తో తీసిన మొదటి సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదనిపించింది.  పాత సినిమా టైటిల్స్ తో హిట్లు కొట్టిన స్టార్ నాని రీమేక్ డైరక్టర్ భీమనేని  సింగీతం శ్రీనివాస రావ్ హిట్ సినిమాలు  నటి గా మారిన ఎయిర్ హోస్టెస్ అత్తారింటికి దారేది: Attarintiki Daaredi Pawan Kalyan, Samantha, Praneetha, Brahmanandam Trivikram Srinivaasa Rao 2013 లో వచ్చిన ఈ సినిమా "అ" అనే అక్షరం తో వచ్చిన రెండవ సినిమా . ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా స

Ala Vaikunthapurram loo and Sarileru Neekevvaru - 2020 Sankranthi Blockbusters Telugu movies

Year 2020 Sankranthi started with 2 block busters from Allu Arjun and Mahesh Babu. Director Trivikram delivered Ala Vaikunthapirramloo movie and director Anil Ravipudi delivered Sarileru Neekevvaru movie. Sarileru Neekevvaru: Anil Ravipudi directed this movie and Mahesh Babu & Rashmika performed the lead roles in this movie. Prior to Sarileru movie, Mahesh Babu performed message oriented movies. But this time he focused on action, comedy and drama instead of message oriented. Maharshi, Srimanthudu and Bharat ane nenu movies took Mahesh Babu image to next level and this time he came out of that message oriented monotony and gave blockbuster family entertainer. Mahesh Babu and Vijayashanti performances are wonderful in this movie. Rashmika role is only for entertainment and there is no relation to main story. Dialogues between Mahesh Babu, Vijayashanti and Prakash Raj are marvelous. Complete story runs behind these 3 roles. Overall it is a festival kind movie,