12 వ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా నా మొనాలా - Biggboss 4 Telugu - 12th week elimination - Ariyana or Monal
bike tracks ఈ వారం నామినేషన్ ప్రక్రియ, కాస్త డిఫరంట్ గా నిర్వహింఛాడు బిగ్ బాస్. కెప్టన్ హారిక తప్పా అందరు టోపీలు పెట్టుకోవాలి, ఎవరి టోపీలో ఎరుపు రంగు ఉంటుందో వాళ్ళు, నామినేట్ అయినట్టు. (Ariyana in Danger Zone - BIggboss 4 Telugu) Nomnated - Avinash, Akhil, Ariyana, Monal మీ వోట్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలపండి. ఆ ప్రక్రియ లో అవినాశ్, అఖిల్, అరియాన, అభిజిత్ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ వారిని నామినేట్ అవ్వని సభ్యుల తో అడిగి స్వాప్ చేసుకోమన్నారు. మోనాల్ స్వాప్ కి ససేమిరా అనటం తో, బిగ్ బాస్ కెప్టన్ హారిక (Captain Harika) ని తన ఇమ్మూనిటీ ని యూజ్ చేసి స్వాప్ చేయమన్నారు. హారిక, అభిజిత్ ని మోనాల్ ని స్వాప్ చేసింది. దాంతో 12 వ వారం కి నామినేట్ అయిన వాళ్ళు అవినాశ్, అఖిల్, అరియాన, మోనాల్. అవినాశ్ అసలు చాలా వారాలు నామినేట్ అవ్వలేదు కాబట్టి, ప్రేక్షకుల వోటింగ్ చూస్తే కాని అతని పరిస్తితి చెప్పలేము. ఎంటర్టైన్ చేసినంత మాత్రన, ప్రేక్షకులు వోట్లు వేస్తారని లేదు. ఇక అఖిల్ విషయానికి వస్తే, మోనాల్ తో అతని ప్రవర్తన, ప్రేక్షకులకి విసుగు తెప్పించింది. కాని ఆట పరం గా అతన...