కుమార్ సాయి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ పై ప్రేక్షకుల ఆగ్రహం - Biggboss fans angry on Kumar Sai Elimination
bike tracks బిగ్ బాస్ 4 తెలుగు షో (Bigg Boss 4 Telugu)ప్రారంబమయినప్పటి నుండి ఎలినేషన్ పై దుమారాలు రేగుతున్నాయి. దేవి నాగవల్లీ ఎలిమినేషన్ పై వీక్షకులు పెదవి విరిచారు. ఆ తర్వాత కుమార్ సాయి (#kumarsai) ఎలినేషన్ ఎలిమినేషన్ పై ఎవరూ సంత్రుప్తి గా లేరు. వోటింగ్స్ లో వీక్ గా ఉన్న మోనాల్ ని వదిలేసి కుమార్ సాయి (Kumar Sai)ని ఎల ఎలిమినేట్ చేసారు అని అందరు అడుగుతున్నారు. వచ్చిన వారం నుండి, కుమార్ సాయి ని ఏ కంటెస్టెంట్ వారిలో కలుపుకోలేదు. తను ఒక్కడే ఒకొక్క టాస్క్ ఆడుతూ కెప్టన్సీ కూడా దక్కించుకున్నాడు. ప్రతీ వారం ఎదో ఒక కారణం చెప్పి కుమార్ సాయి ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లో మోనాల్ మరియు కుమార్ సాయి మిగిలారు. వాళ్ళిద్దరినీ హోస్ట్ నాగర్జున కంఫెస్సన్ రూం కి పిలిచి కుమార్ సాయి యు ఆర్ ఎలిమినేటడ్ (Kumar Sai you are Eliminated)అని చెప్పారు. ఇది చాలా మంది వీక్షకులకు నచ్చలేదు. తన పెర్ఫార్మెన్స్ ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ, వచ్చిన తర్వాత ఎలిమినేట్ అవ్వడం చాలా విచిత్రం గా అనిపించింది. ఇక మోనాల్ (Monal) కంఫెస్సన్ రూం లో ఉన్నప్పుడు అఖిల్ చూపించిన ఫీలింగ...