Skip to main content

Posts

Showing posts with the label s v krishna reddy

కమేడియన్ల ని హీరో లు గా చేసిన దర్శకులు వీళ్ళే - Few directors made Comedians to Heroes

కామేడీ సినిమాకి ఎంతో ముఖ్యం. ఆ కామెడీ కోసం మన తెలుగు సినిమాల్లో ఎప్పటినుండో ప్రత్యేక నటీ నటులు ఉన్నారు.  అప్పట్లో రేలంగి, పద్మనాభం, రాజబాబు, నగేష్ ఇలా.ఆ తర్వాత బ్రహ్మానందం, బాబూ మోహన్, సునీల్, భరణి, కోట శ్రీనివాసరావు, ఇలా. (Rekangi, padmanabham, brahmanandam, babu mohan, raja babu, nagesh) ఆ కమెడియన్లలో కొంత మంది హీరో లు గా సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ క్రెడిట్ లొ కొంత దర్శకుల కు దక్కుతుంది. ఎంతో రిస్క్ చేసి ఆ సినిమాలు తీసారు. టీఆర్పీ కోసం బిగ్ బాస్ 4 తెలుగు  ప్రయత్నాలు ఆ కోవ లో ఉన్న కొన్ని సినిమా ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం. Director Dasari Narayana Rao Movie - Tata Manavudu Raja Babu ముందుగా కమెడియన్ తో సినిమా చేయచ్చు అని ఇండస్ట్రీ కి తెలిసేలా చేసింది దర్శక రత్న దాసరి నారయణ రావు గారు. ఆయన రాజ బాబు హీరో గా తాత మనవుడు సినిమా చేసి పెద్ద హిట్ సాదించారు. ఆయన తీసిన కథా బలం వల్ల, కమెడీయన్ల ను హీరోలుగా పెట్టి సినిమా తీయచ్చు అని తెలుగు చిత్ర పరిశ్రమ కు చెప్పారు. Director Jandhyala Babai Hotel Brahmanandam ఆ తర్వాత ఆ క్రెడిట్ దక్కేది హాస్య బ్రహ్మ, దర్శకుడు జంధ్యాల కే. అప్ప