Skip to main content

Posts

Showing posts with the label monal

టీఆర్పీ కోసం బిగ్ బాస్ 4 తెలుగు వింత ప్రయత్నాలు - Bigboss 4 Telugu trying to improve TRP

 బిగ్ బాస్ 4 టీఆర్ పీ కోసం వింత వింత పోకడలు పోతోంది. బిగ్ బాస్ మొదలైన వెంటనే ఐపీఎల్ మొదలవటం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ సారి ఐపిఎల్ కాస్త మజా గా  సాగుతుండటంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ని చిన్న చూపు చూస్తున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి  తమ వైపు మల్లించికోవడానికి ఒకో వారం ఒకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించాడు. ఒక వారం కుమార్ సాయి పంపన, ఇంకో వారం ముక్కు అవినాశ్, ఆ తర్వాత స్వాతి దీక్షిత్ ఇలా ఎప్పుడు ఏ సీజన్ లో లేనంతగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు జరిగాయి. అయినా కూడా ప్రేక్షకుల నుంచి అంత గా రెస్పాన్స్ లేదు.  స్వాతీ దీక్షిత్ గురించి తెలియని నిజాలు ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి మొదట కరాటే కల్యాణి ని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత రోజు మోనాల్ ని దేతడి హారికా ని నిలబెట్టీ కంటెస్టెంట్ లు తేల్చుకోండి అని హారికా ను గేట్ దాక తీసుకొచ్చారు.  ఆ తర్వాత ఇది ఫేక్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పడం తో కంటెస్టెంట్  లు అందరూ ఊపిరి తీసుకున్నారు. సినిమాల్లో కూడా సత్తా చాటిన బిగ్ బాస్ కంటెస్టంట్ గంగవ్వ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ బిగ్బాస్ మొదలయినప్పటి నుంచీ ప్రేక్...