పాత సినిమా టైటిల్స్ తో హిట్లు కొట్టిన స్టార్ నాని - Natural Star Nani used Old film titles for his hit movies
నాని గా ( Natural Star Nani) అందరికి తెలిసినా ఈ హీరో అసలు పేరు నవీన్ బాబు ఘంటా. రీసెంట్ గా వచ్చిన 25 వ సినిమా వి ( Nani movie V ) యావరేజ్ రేటింగ్ తెచ్చుకున్నా, నాని కెరీర్ లొ మంచి మంచి హిట్లు బాగానే ఉన్నాయి. అష్ట చెమ్మా ( Ashta Chemma )తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి తర్వాత రాజమౌళి ( Director SS Rajamouli ) దర్శకత్వం లో నాని నటించిన ఈగ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈగ కంటే ముందు హిట్లు వచ్చినా, ఈగ సినిమా నాని స్తాయి పెంచింది. టాప్ హీరోస్ తో హిట్ సినిమాలు తీసిన ఈవివి రీమేక్ డైరక్టర్ భీమనేని సింగీతం శ్రీనివాస రావ్ హిట్ సినిమాలు పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా అంటే నాని కెరీర్ లొ కొన్ని సినిమాలకు పాత సినిమా టైటిల్స్ పెట్టి మంచి హిట్ సంపాదించాడు. పిల్ల జమీందార్: ( Pilla Zamindar 2011 release ) Nani, Bindu Madhavi, hari priya , Rao Ramesh Director G Ashok 2011 లో వచ్చిన ఈ సినిమా టైటిల్ ని 1980 లో సింగీతం శ్రీనివాస రావ్ గారు నాగెశ్వర రావ్ గారి తో తీసి హిట్ చేసారు. ఇదే టైటిల్ తో నాని 2011 లో తీసి హిట్ సదించాడు...