bike tracks గత వారం కుమార్ సాయి ఎలిమినేషన్ లో ఇదంతా అన్యాయమని, ఎమినేషన్ లో పక్షపాత ధోరణి ఉందని చాలా మంది అభిప్రాయం. (Biggboss 4 Telugu) ఈ వారం అంటే అక్టోబర్ 19 న జరిగిన నామినేషన్ ప్రక్రియ లో నోయల్, దివి, మోనాల్, అవినాశ్, అరియాన, అభిజీత్ నామినేట్ అయ్యారు. ఇక గత వారం లాగానే ప్రేక్షకుల ఓట్ల కంటే వారి అభిప్రాయం తో ఎలిమినేషన్ జరిగితే మోనల్ కచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. (Noel, Monal, Avinash, Abhijeet, Ariyana, Divi) నోయల్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అంత సులభం గా ఎలిమినేట్ అవ్వడు. అభిజీత్ ను కూడా తన టాస్క్ లో భాగం వలన, మరియు, తనకుండే గ్రూపిసం వలన ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. (Abhijeet and Harika) ఇక అవినాశ్ కున్న కామెడీ టైమింగ్ వల్ల సేఫ్ అయినట్టే. (Jabardast Avinash) కాబట్టీ డేంజర్ జోన్ లో ఉన్నది దివి మరియు అరియాన (Ariyana). దివి (Divi)కంటే అరియాన కి బిగ్ బాస్ లో కాస్త టీం మేట్స్ సపోర్ట్ తక్కువ. ఈ లెక్కన అరియాన డేంజర్ జోన్ లో ఉన్నట్తే. అంతే కాకుండా అరియాన తన ఆట తను ఆడుతూ గ్రూపిసం కి ఎక్కువ అవకాశం ఇవ్వనందున సేఫ్ జోన్ లో ఉండక పోవచ్చు ఇది చదివిన ...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.