Skip to main content

Posts

Showing posts with the label corona

చిరంజీవి కి కరోనా నెగెటివ్ - Chiranjeevi Re tested result shows Corona Negative

 పాజిటీవ్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసినట్టు మెగా స్టార్ చిరంజీవి తెలిపారు. కాని లక్షణాలు లేక పోవటం తో, అపోలో లో రీటెస్ట్ చేయించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ మూడు రకాల టెస్ట్లు చేస్తే అన్నింటిలో నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇన్ని రోజులు అభిమానులు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.   

చిరంజీవి కి కరోనా పాజిటివ్ - Mega Star Chiranjeevi Tested Positive for Covid

 చిరంజీవి సినిమా ఆచార్యా షూటింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా  మొదలయ్యి, కరోనా వ్యాది ప్రబలుతున్న కారణం గా ఆపేసారు. మళ్ళీ ఆ సినిమా షూటింగ్ మొదలెట్టాలని చిరంజీవి అనుకొని, ఎందుకయినా మంచిది అని కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. (Chiranjeevi tested Corona Positive) చిరంజీవి ఇచ్చిన ట్వీట్ లో ఆయనకి కరోనా లక్షణాలు లేవని కాని పాజిటివ్ అని తేలినందున, హోం క్వారంటైన్ ఉంటున్నట్టు తెలిపారు. తనని కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందని చిరంజీవి తెలిపారు.  వరద ముంపు కు గురయిన వారి సహాయార్దం వారం క్రితం చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి ని కలిసి కోటి రుపాయల చెక్ అందించారు. అంతే కాకుండా ఇంకొంత మంది ని కూడ కలిసారు. వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందిగా చిరంజీవి విజ్ఞప్తి చేసారు.   (Chiranjeevi met Telangana CM KCR, Nagarjuna) నాగార్జున కూడా చిరంజీవి ని ఈ సమయం లో కలిసినట్టు తెలిసింది. ఆయన కూడా హోం క్వారంటైన్ అవనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఈ వారం బిగ్ బాస్ కి ఆయన రాకపోవచ్చు.  (Nagarjuna Host Bigg Boss, This week is doubtful). త్వరలో ఆయన ఆరోగ్య పరిస్తిత...