Skip to main content

చిరంజీవి కి కరోనా నెగెటివ్ - Chiranjeevi Re tested result shows Corona Negative



 పాజిటీవ్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసినట్టు మెగా స్టార్ చిరంజీవి తెలిపారు. కాని లక్షణాలు లేక పోవటం తో, అపోలో లో రీటెస్ట్ చేయించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ మూడు రకాల టెస్ట్లు చేస్తే అన్నింటిలో నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు.



ఇన్ని రోజులు అభిమానులు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.   

Comments