Skip to main content

Posts

Showing posts with the label Puneet Rajkumar

పునీత్ ని హీరో గా పరిచయం చేసిన పూరి - Director Puri Jagannath got a chance to introduce Puneet Rajkumar as Hero

హీరో పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) మరణ వార్త అందరి హ్రుదయాలను కలిచివేసింది. 46 ఏళ్ళ వయసులో ఆయన సాధించిన కీర్తి అనిర్వచనీయం.  2002 లో అప్పు (Kannada Movie Appu) అనే సినిమా తో సాండల్ వుడ్ కి హీరో గా పరిచయం అయ్యారు. ఆ సినిమాను తెలుగు లో ఇడియట్ గా రీమేక్ చేసారు. అప్పు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం  (Director Puri Jagannath)వహించారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ వరుస హిట్లతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయనను మొదటి సారిగా హీరోగా పరిచయంచేస్తూ దర్శకత్వం వహించే బాధ్యత పూరి కి దక్కటం పూరీ ఎంతో ఆనందించారు.  ఈయన చేసిన కన్నడ సినిమాలు, తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి. అప్పు సినిమా ని తెలుగులో ఇడియట్ గా (Idiot - Raviteja and Rakshitha) రీమేక్ చేసారు. ఇడియట్ సినిమా ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది.  2003 లో వచ్చిన అభి (Abhi) సినిమాను తెలుగు లో అభిమన్యు గా రీమేక్ చేసారు. అభిమన్యు కూడా తెలుగు లో హిట్ సాధించింది.  తెలుగు లో వచ్చిన ఆంధ్రావాలా, కన్నడ లో వీర కన్నడిగ (Veera Kannadiga) అనే పేరు తో రిలీజ్ అయ్యిన్ విజయవంతం అయ్యింది. తెలుగు ల...