చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కాని నటి కాంచన ఎయిర్ హోస్టెస్ గా చేసి తర్వాత హీరోయిన్ అయ్యింది. సినిమాల్లో కి రాక ముందు కాంచన ( Actress Kanchana ) పేరు వసుందర దేవి. కాంచన తండ్రి వ్యాపారం లో నష్టాలు రావటం తో కుటుంబ బాద్యతలలో పాలుపంచుకోవటానికి ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం లో చేరింది. ఒకరోజు విమానం లో దర్శకుడు సివి శ్రీదర్ ( Director C V Sridhar ) స్నేహితుడు ఐర్ హోస్టెస్ గా ఉన్న వసుందర దేవి ని చూసి శ్రీదర్ కి హీరోయిన్ పాత్ర కోసమని రికమెండ్ చేసాడు. అలా అనుకోకుండా హీరోయిన్ గా మారింది కాంచన. దర్శకుడు సివి శ్రీదర్ తీసిన సినిమా కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా లో హీరోయిన్ గా వెండి తెర కి పరిచయం అయ్యింది. దర్శకుడు సివి శ్రీదర్ వసుందర దేవి పేరు ని కాంచన గా మార్చారు. ఆ సినిమా ను తెలుగు లో ప్రేమించి చూడు ( Preminchi Chudu ) అనే సినిమా గా రీమేక్ చేసారు. అందులో కూడా కాంచనే హీరోయిన్ గా చేసింది. అప్పటి హీరోలయిన నాగేశ్వర రావు, ఎంటీఆర్, క్రిష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీల సరసన నటించింది కాంచన. నాగేశ్వర రావు ( ANR ) తో ఆత్మ గౌరవం, ప్...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.