Skip to main content

Posts

Showing posts with the label kamal haasan

ప్రయత్నాలకు మారుపేరు దర్శకుడు సింగీతం - Singeetam Srinivasa Rao an experimental director

ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama).  ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు. 1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు. 1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరు...

సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు - Magical combination of Singeetham Srinivasa Rao and Kamal Haasan

1979 లో మొదటి సారిగా వీరి కాంబినేషన్ లొ సొమ్మొకడిది సోకొకడిది సినిమా వచింది. అది సూపర్ హిట్ అవ్వటం తో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. వాటి వివరాలు ఇవిగో ఇక్కడ   సొమ్మొకడిది సోకొకడిది (1979 రిలీజ్)  (Sommokadidi Sokokadidi 1978 release) Cast - Kamal Haasan, Jayasudha, Roja Ramani Director Singeetham Srinivasa Rao కమల్ హాసన్ తెలుగు లో చేసిన మొదటి డబల్ రోల్ చిత్రం ఇది. సినిమా ఆద్యంతం హాస్యం తో మిళితమై ఉంటుంది. ఇది సింగీతం , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మ్యాజికల్ సినిమా. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జంటగా జయసుధ, రోజా రమణి నటించారు. ఈ సినిమా లో పాటలు కూడా సూపర్ హిట్. ఈ సినిమా కు సంగీతం అందించినది రాజన్ నాగేంద్ర .  అమావస్య చంద్రుడు: 1981 రిలీజ్ (Amavasya Chandrudu) Cast - Kamal Haasan, Madhavi, Kantha Rao Director Singeetham Srinivasa Rao ఇది కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం.అప్పత్లో నే హీరో ను అందుడి గా చూపించిన చిత్రం . ఈ సినిమా కి కథ కమల్ హాసన్ అందించారు, దానితో పాటు ఆయన నిర్మాత గా కూడా వ్యవహరించారు. ఇది నటుడి గా కమల్ హాసన్ కు ...

Shreya did not get chance with kamal

Shreya who was desperate to at least settle as second heroine in Kamal Hassan movie 'Vishwa Rupa' could not get a chance. She tried having known that they are in look out for second heroine. Kamal did not consider her for that role. This movie is getting shaped up in Telugu, Tamil, Hindi versions. Related News Shreya ready for marriage

Manmadha Banam review

Film: Manmadha Banam Rating: Average Cast: Kamal Haasan, Trisha, Madhavan Music: Devisri Prasad Story, screenplay: Kamal Haasan Director: K S Ravi Kumar Release date: 23/12/2010 The story starts with Nisha (Trisha), a noted actress who breaks up with her boyfriend Madangopal (Madhavan) after getting engaged and comes to Europe along with her friend Deepa (Sangeetha) and her kids. Apparently, Madan suspects Nisha of having affairs and since he wants to prove a point, he hires Major Bhushan (Kamal) to spy on Nisha and provide evidence so that he can come clean. Bhushan has his own commitments in the form of his friend’s (Ramesh Aravind) chemotherapy and hence keen on earning money by any means. What starts as a tale of detective work takes a different turn for Bhushan and connects him with his heart and also his past. What are those twists forms the rest of the story.