రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన నాగార్జున సినిమాలు ఫ్లాప్ - Nagarjuna movies turned flop when acted with Rajendra Prasad
నాగార్జున (King Nagarjuna)పేరు కి తగ్గట్టే మన్మదుడు అంటే, రొమాంటిక్ హీరో. రాజేంద్ర ప్రసాద్ (Comedy King Rajendra Prasad) ఏమో కామెడీ కింగ్. వీళ్ళ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక నాగార్జున కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించినవి మూడే సినిమాలు. ఆ మూడూ ఫ్లాప్ గా మిగలడం తో మళ్ళీ కలిసి నటించే ప్రయత్నం చేయలేదు. ఒక సినిమా కెప్టన్ నాగార్జున (Captain Nagarjuna). ఈ సినిమాకి వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం (Direction V B Rajendra Prasad) వహించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆర్టిస్ట్ పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా 1986 లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. 1986 లో రిలీజ్ అయిన మరో సినిమా అరన్య కాండ (Aranya Kanda). ఈ సినిమాకి క్రాంతి కుమార్ (Director Kranti Kumar) దర్శకత్వం వహించార్రు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక అడవి లో నివసించే వ్యక్తి పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది. 2001 లో వచ్చిన సినిమా ఆకాశ వీధిలో (Aakasa Vidhilo). ఈ సినిమా కి సింగీతం శ్రీనివాసరావు (Simgitham Srinivasa Rao) దర్శకత్వం వహించ...