Skip to main content

Posts

Showing posts with the label Jayaprakash reddy

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు - Actor Jayaprakash Reddy is no more

విలన్ గా కమెడియన్ గా పేరుపొందిన నటుడు జయప్రకాష్ రెడ్డి ఈ రోజు అంటే సెప్టెంబర్ 8 2020 న బాత్రూమ్ లో కాలు జారీ గుండె పోటు తో మరణించారు. ఈ యన వయసు 73 .   బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా వెండి తేరా కు పరిచయం అయ్యి ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసి తర్వాతా కామెడీ విలన్ గా కమెడియన్ గా చేశారు . ప్రేమించుకుందాం రా ద్వారా విలనిజా నికి కొత్త రూపు తీసుకొచ్చింది ఈయన, తర్వాత సమారా సింహా రెడ్డి సినిమా తో చాలా పాపులర్ అయ్యారు. ఈ యన సమారా సింహా రెడ్డి సినిమా లో మాట్లాడిన రాయలసీమ మాండలికాన్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిత్రం భళారే విచిత్రం, సొంతం, ఆనందం, కబడ్డీ కబడ్డీ, ఎవడి గోల వాడిదే , కితకితలు, డి, రెడీ, వంటి పలు సినిమాల్లో ఈయన చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది .  ఈయన చేసిన ఆఖరు చిత్రం మహేష్ బాబు హీరో గా చేసిన సరి లేరు నీకెవ్వరూ.