Skip to main content

Posts

Showing posts with the label adurti subba rao

తెలుగు లో మొదటి సారిగా తీసిన డబల్ యాక్షన్ మూవీ ఇదే - First Telugu Dual Role movie Iddaru Mitrulu

 డబల్ యాక్షన్ మూవీస్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ యూజ్ చేసి తీస్తున్నారు. కాని ఒకప్పుడు డూప్ తో కొన్ని సీన్లు, కెమెరా ట్రిక్స్ తో కొన్ని సీన్లు తీసేవారు. మన స్టార్లు అందరూ ఇప్పటికే చాలా డబల్ యాక్షన్ మూవీస్ తీసారు. కానీ తెలుగు లో మొదటి సారిగా డబల్ యాక్షన్ సినిమా తీసింది దర్శకుడు ఆదుర్తి సుబ్బా రావు. ఆ సినిమా నే ఇద్దరు మిత్రులు. ఈ సినిమా బెంగాలి లో హిట్ అయిన తేషార్ ఘర్ అనే సినిమా కి రీమేక్.  ఓటీటీ లో సందడి చేయనున్న అనుష్క ఇద్దరు మిత్రులు సినిమాని డిసింబర్ 29 1961 లో మ్యాటినీ షో తో రిలీజ్ చేసారు. Iddaru Mitrulu - 1961 december 29th ANR, Raja Sulochana, Padmanabham, Relangi, Ramana Reddy, Surya Kantham Adurthi Subba Rao ఈ సినిమా లో నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)హీరో గా చేసరు. ఆయన కు జంటగా రాజ సులోచన, ఈ వీ సరోజా, నటించారు. వారి తో పాటు గుమ్మడి, రేలంగి, పద్మనాభం, సూర్యా కాంతం, శారద, రమణా రెడ్డి వంటి హేమా హేమీలు నటించారు. ఈ సినిమాకు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ( Director K Viswanath ) అసోసియేట్ దర్శకత్వం వహించారు. త్రివిక్రం కి "అ" అనే అక్షరానికి సంబందం ఏమిటో ఈ సినిమా కి సాల...