బిగ్ బాస్ తెలుగు లో మొదలయ్యి ఇప్పటికి 3 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లో శివ బాలాజి టైటిల్ గెలవగా 2, 3 సీజన్ ల లో కౌషల్, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచారు. ఇప్పుడు 4 వ సీజన్ నడుస్తోంది. 4 వ సీజన్ మొదలయ్యిన కొత్తలో అంత జనరంజకంగా లేదు కానీ వారాలు గడిచే కొద్దీ, జనాలు చూసే విదంగా ఉంటోంది. ఈ సారి ఉన్న సూపర్ సెవన్ లో టాప్ ఫైవ్ కి ఎవరు వస్తారు అన్న అంచనా కి వస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. (Avinash in danger zone) నామినేట్ అయిన ప్రతీసారీ అవినాష్ లో ఉన్న బలహీనతలు బయటపడుతున్నాయి. ఈ సారి నామినేట్ అయిన తర్వాత అవినాష్ లో ఉన్న ఇన్ సెక్యూరిటీ చాలా స్పష్టం గా కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వచ్చు. క్రితం వారం ఎవిక్షన్ పాస్ కారణం గా అవినాష్ తప్పించుకున్నా ఈ వారం ఖచ్చితం గా ఎలిమినేట్ అవుతాడు. (Avinash used Eviction Pass in Biggboss 4 Telugu reality show). ఇక టాప్ ఫైవ్ లోకి అభిజీత్, సొహైల్, అఖిల్, మోనాల్, అరియాన/హారికా వస్తారు. వీళ్ళల్లో టాప్ 3 కి అభిజిత్, అఖిల్, సొహైల్ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంది. (Top 5 contestants in Telugu Biggboss 4 - Akhil, A...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.