బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక సినిమాల్లో కూడా చేసింది - Bigg Boss 4 Telugu Contestent Dethadi Harika acted in Movie
బిగ్ బాస్ 4 (Bigg Boss 4 Telugu) తెలుగు ప్రోగ్రాం మొదలయ్యి ఇప్పటికి 10 రోజులు అయ్యింది. ఇంకా కంటెస్టెంట్ ల మద్యలో వేడి రాజుకోలేదు. ఇప్పటి వరకూ మాత్రం మామూలు గా సాగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ల పైన మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి. సీజన్ 4 తెలుగు బిగ్ బాస్ లో చాలా మంది సిని ప్రపంచానికి సంబందం ఉన్నవాళ్ళే. మొదటగా చెప్పుకోవాలసింది దేత్తడి హారిక (Dethadi Harika). చాలా మందికి ఈమె సినిమాలో చేసిందని కూడా తెలియదు. ఈమే ఇండస్ట్రీ కి రాక ముందు హైదరాబాద్ లో ఎమేజాన్ కంపెనీ లో పని చేసెది. ఏదైనా క్రియేటివ్ గా చేయాలని చేస్తున్న పనిని వదిలేసి ఇండస్ట్రీ పైన మక్కువ తో షార్ట్ ఫిలంస్ చేసింది. మొదటిసారిగా తెలంగానా ఫ్రస్ట్రేటడ్ పిల్ల అనే షార్ట్ ఫిల్మ్ లో చేసి అందరి చూపులు తన పైన తిప్పుకుంది. ఆ తర్వాత దేత్తడి అనే పేరు తో యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావటం తో అర్జున్ రెడ్డీ తమిళ వెర్సన్ ఆదిత్య వర్మ మూవీ లో దేత్తడి హారిక చేసింది. విక్రం కొడుకు హీరో గా వచ్చిన ఈ తమిళ సినిమాలో దేత్తడి నర్స్ పాత్ర లో నటించింది. పాత్ర చిన్నదే అయినా ఒక సారి ఎంటర్...