Skip to main content

Posts

Showing posts with the label Bandla Ganesh

జూ యంటీఆర్ తో రెండు హిట్లు తీసిన బండ్ల గణేష్ - Bandla Ganesh produced 2 super hits with Jr NTR

బండ్ల గణేష్ ( Bandla Ganesh )ఒక రైతు కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి అంచెలంచెలుగ ఎదిగి సినిమా నిర్మాత గా అయ్యారు.   ఈయన జూ యంటీఆర్ తో తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బౄందావనం తర్వాత జూ యంటీఆర్ కి ఊసరవెల్లి, శక్తి, దమ్ము లాంటి ఫ్లాప్స్ వచ్చాయి. అప్పుడు బండ్ల గణేష్ తో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా నే బాద్ షా .   బాద్ షా:   (Baadshah - 2013 release- Jr NTR, Kajal, Navdeep, Brahmanandam director - srinu vaitla Producer - Bandla Ganesh) ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యింది. స్రీను వైట్ల దర్శక్త్వం చేసారు. జూ యంటీఆర్ కి జోడీ గా కాజల్ అగర్వాల్ చేసారు. ఇది ఒక కామేడీ బేసెడ్ యాక్షన్ మూవి. 56 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 74 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ జూ యంటీఆర్ కి రభస రామయ్య వస్తవయ్యా అనే సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి.   ఆ తర్వాత మళ్ళీ బండ్ల గణేష్ ను నమ్ముకుని పూరి జగన్నాథ్ దర్శక్త్వం లో వక్కంతం వంశీ ఇచ్చిన కథ ను తీసి టెంపర...