ఇప్పుడున్న పరిస్తితుల్లో సినిమాలన్నీ ఓటీటీ (OTT Platform)లో నే రిలీజ్ అవుతున్నాయి. ఇటీవలే ఓటీటీ లో రిలీజ్ అయిన నాని సినిమా "వి" ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిల పడింది. ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవ్వలసి ఉంది. నిర్మాతలు ఒకొక్కరుగా ధైర్యం చేసి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. అదే క్రమం లో అనుష్క, రాజ్ తరుణ్ సినిమాలు కూడా ఓటీటీ లో రాబోతున్నాయి. అనుష్క (Anushka Shetty) తో సినిమా అంటే ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉంటాయి. తీసే నిర్మాత దర్శకులు కూడా ఆ అంచనాలు అందుకోవాలనే ప్రయత్నిస్తారు. అరుందతి సినిమా తర్వాత అనుష్క రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వత వచ్చిన బాహుబలి కూడా ఆమె రేంజ్ పెంచేసాయి. Nishabdham: Telugu movie Cast: Anushka Shetty, Madhavan, Anjali, Shalini Pandey Director Hemanth Madhukar Release - October 2nd Amazon మొన్నీమధ్య వచ్చిన బాగమతి సినిమా అనుష్క కి లేటస్ట్ సినిమా. ఆ తరువాత చేస్తున్న సినిమా " నిశ్శబ్దం " . ఇందులో అనుష్క ఒక మూగ పాత్ర లో చేస్తోంది. ఈ సినిమా లో అనుష్క కి జోడి గా మాధవన్ చేస్తున్నరు. అంజలి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్నారు. అర్జున్ రెడ్డీ ...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.