చిరంజీవి సినిమా ఆచార్యా షూటింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలయ్యి, కరోనా వ్యాది ప్రబలుతున్న కారణం గా ఆపేసారు. మళ్ళీ ఆ సినిమా షూటింగ్ మొదలెట్టాలని చిరంజీవి అనుకొని, ఎందుకయినా మంచిది అని కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. (Chiranjeevi tested Corona Positive) చిరంజీవి ఇచ్చిన ట్వీట్ లో ఆయనకి కరోనా లక్షణాలు లేవని కాని పాజిటివ్ అని తేలినందున, హోం క్వారంటైన్ ఉంటున్నట్టు తెలిపారు. తనని కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందని చిరంజీవి తెలిపారు. వరద ముంపు కు గురయిన వారి సహాయార్దం వారం క్రితం చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి ని కలిసి కోటి రుపాయల చెక్ అందించారు. అంతే కాకుండా ఇంకొంత మంది ని కూడ కలిసారు. వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందిగా చిరంజీవి విజ్ఞప్తి చేసారు. (Chiranjeevi met Telangana CM KCR, Nagarjuna) నాగార్జున కూడా చిరంజీవి ని ఈ సమయం లో కలిసినట్టు తెలిసింది. ఆయన కూడా హోం క్వారంటైన్ అవనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఈ వారం బిగ్ బాస్ కి ఆయన రాకపోవచ్చు. (Nagarjuna Host Bigg Boss, This week is doubtful). త్వరలో ఆయన ఆరోగ్య పరిస్తిత...
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.