Skip to main content

Posts

Showing posts with the label Ariyana

అరియానా నే నా సినిమా హీరోయిన్ - రాం గోపాల్ వర్మ - RGV offering a role to Ariyana in his next movie

 అర్యానా అనే పేరు బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ చాలా మందికి తెలీదు. కాస్తో కూస్తో ఆట ఆడుతూ, ఆఖరి వారం వరకు వచ్చేసింది. ఈ వారం సేవ్ అయితే ఇక టాప్ ఫైవ్ కి వెళ్తుంది అరియానా.  ఇక అరియానా బిగ్ బాస్ లోకి రాక ముందు రాం గోపాల్ వర్మ తో ఒక ఇంటర్వ్యూ చేసి అందరి ద్రుషి లో పడింది.  ' ఆమె అడిగిన " మీకు ఈ మధ్య వావ్ అనిపించిన అమ్మాయి ఎవరు" అన్న ప్రస్న కు, వర్మ బదులిస్తూ నువ్వేనని చెప్పాడు. ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ షో గురించి తెలీదని అది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సందర్బం లో అరియానా టాపిక్ రాగా, ఆమెను పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు, వర్మ తెలిపాడు. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అరియానా కు తెలిస్తే, ఎలా స్పందిస్తుందో చూడాలి. వర్మ డైరక్షన్ లో కాని, ఆయన నిర్మానం లో కాని నటించాలి అని చాలా మంది నటీ నటులు వువ్వీళ్ళూరుతూ ఉంటారు,  మరి అవకాశం తలుపు తట్టిన అరియానా ఆ అవకాశం వాడుకుంటుందో లేదో వేచి చూడాలి. 

బిగ్ బాస్ 4 లో ఈ వారం ఎలిమినేషన్ ఎవరో - Next elimination in Bigg Boss4 Telugu

bike tracks గత వారం కుమార్ సాయి ఎలిమినేషన్ లో ఇదంతా అన్యాయమని, ఎమినేషన్ లో పక్షపాత ధోరణి ఉందని చాలా మంది అభిప్రాయం. (Biggboss 4 Telugu) ఈ వారం అంటే అక్టోబర్ 19 న జరిగిన నామినేషన్ ప్రక్రియ లో  నోయల్, దివి, మోనాల్, అవినాశ్, అరియాన, అభిజీత్ నామినేట్ అయ్యారు. ఇక గత వారం లాగానే ప్రేక్షకుల ఓట్ల కంటే వారి అభిప్రాయం తో ఎలిమినేషన్ జరిగితే మోనల్ కచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. (Noel, Monal, Avinash, Abhijeet, Ariyana, Divi) నోయల్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అంత సులభం గా ఎలిమినేట్ అవ్వడు. అభిజీత్ ను కూడా తన టాస్క్ లో భాగం వలన, మరియు, తనకుండే గ్రూపిసం వలన ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. (Abhijeet and Harika) ఇక అవినాశ్ కున్న కామెడీ టైమింగ్ వల్ల సేఫ్ అయినట్టే.  (Jabardast Avinash) కాబట్టీ డేంజర్ జోన్ లో ఉన్నది దివి మరియు అరియాన (Ariyana). దివి  (Divi)కంటే అరియాన కి బిగ్ బాస్ లో కాస్త టీం మేట్స్ సపోర్ట్ తక్కువ. ఈ లెక్కన అరియాన డేంజర్ జోన్ లో ఉన్నట్తే.  అంతే కాకుండా అరియాన తన ఆట తను ఆడుతూ గ్రూపిసం కి ఎక్కువ అవకాశం ఇవ్వనందున సేఫ్ జోన్ లో ఉండక పోవచ్చు  ఇది చదివిన ...