అర్యానా అనే పేరు బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ చాలా మందికి తెలీదు. కాస్తో కూస్తో ఆట ఆడుతూ, ఆఖరి వారం వరకు వచ్చేసింది. ఈ వారం సేవ్ అయితే ఇక టాప్ ఫైవ్ కి వెళ్తుంది అరియానా.
ఇక అరియానా బిగ్ బాస్ లోకి రాక ముందు రాం గోపాల్ వర్మ తో ఒక ఇంటర్వ్యూ చేసి అందరి ద్రుషి లో పడింది.
'
ఆమె అడిగిన " మీకు ఈ మధ్య వావ్ అనిపించిన అమ్మాయి ఎవరు" అన్న ప్రస్న కు, వర్మ బదులిస్తూ నువ్వేనని చెప్పాడు.
ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ షో గురించి తెలీదని అది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
ఆ సందర్బం లో అరియానా టాపిక్ రాగా, ఆమెను పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు, వర్మ తెలిపాడు. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అరియానా కు తెలిస్తే, ఎలా స్పందిస్తుందో చూడాలి.
వర్మ డైరక్షన్ లో కాని, ఆయన నిర్మానం లో కాని నటించాలి అని చాలా మంది నటీ నటులు వువ్వీళ్ళూరుతూ ఉంటారు, మరి అవకాశం తలుపు తట్టిన అరియానా ఆ అవకాశం వాడుకుంటుందో లేదో వేచి చూడాలి.
Comments
Post a Comment