Skip to main content

త్రివిక్రం కి "అ" అనే అక్షరానికి సంబందం ఏమిటో - Trivikram movie titles began with letter "A"

 భీమవరం లో పుట్టిన త్రివిక్రం అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. త్రివిక్రం సినిమా అంటే డైలాగ్స్ గుర్తు వస్తాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ మన ఆలోచనలను కూడా మారుస్తాయి. 


త్రివిక్రం సినిమా టైటిల్స్ బాగా గమనిస్తే ఆయన తీసిన 12 సినిమాల్లో 6 సినిమాల టైటిల్స్ అనే అక్షరం తో మొదలవుతుంది.


అతడు: 






Athadu

Mahesh Babu, Trisha, Prakash Raj, Sonu Sood

Trivikram Srinivaasa Rao

2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా త్రివిక్రం తీసిన రెండవ సినిమా. మహేష్ బాబు హీరో గా చేసిన ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకాదరణ తగ్గలేదు. ఈ సినిమా లో డైలాగ్స్ అన్నీ పాపులరే. ఇది త్రివిక్రం అ అనే అక్షరం తో తీసిన మొదటి సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదనిపించింది. 





పాత సినిమా టైటిల్స్ తో హిట్లు కొట్టిన స్టార్ నానిరీమేక్ డైరక్టర్ భీమనేని 
సింగీతం శ్రీనివాస రావ్ హిట్ సినిమాలు నటి గా మారిన ఎయిర్ హోస్టెస్

అత్తారింటికి దారేది:

Attarintiki Daaredi

Pawan Kalyan, Samantha, Praneetha, Brahmanandam

Trivikram Srinivaasa Rao




2013 లో వచ్చిన ఈ సినిమా "అ" అనే అక్షరం తో వచ్చిన రెండవ సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా సమంతా చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొట్టింది.   


అ ఆ:

A Aaa




Nithin, Samantha, Naresh, Nadiya

Trivikram Srinivaasa Rao

ఇది త్రివిక్రం "అ" అనే అక్షరం తో తీసిన మూడవ సినిమా. ఈ సినిమా యద్దనపూడి సులోచన రాణి రాసిన మీనా అనే నవలా ఆధారాం గా తీసారని చాలామంది అన్నారు. ఈ సినిమాంకథ కూడా ఆ నవలా కు ఇంచుమించు గా పోలి ఉంటుంది. 


ఈ సినిమా లో నితిన్, సమంతా హీరో హీరోయిన్లు గా చేసారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వసూళ్ళు చేసింది. 35 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా కి 70 కొట్లు రాబడి వచ్చిందని సమాచారం. 


ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ కు బెస్ట్ మ్యూసిక్ డైరక్టర్ గా నంది  అవార్డ్ వచ్చింది. 


అజ్ఞాతవాసి:

Agnatha vaasi

Pawan Kalyan, Keerthi Suresh, Anu Emmanuel, Kushboo

Trivikram Srinivaasa Rao




ఈ సినిమా "అ" అనే అక్షరం తో త్రివిక్రం తీసిన నాలుగవ సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల ఆదరన పొందలేదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరిని నిరుత్సాహ పరిచింది. ఎందుకంటే త్రివిక్రం , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన జల్సా, అత్తరింటికి దారేది సినిమాలు హిట్ అవ్వడమే. 



అరవింద సమేత వీర రాఘవ:

Aravinda Sametha Veera Raghava

Jr NTR, Pooja Hegde, Jagapathi Babu

Trivikram Srinivaasa Rao

ఇది త్రివిక్రం "అ" అనే అక్షరం తో తీసిన ఐదవ సినిమా. ఈ సినిమా త్రివిక్రం ఎంటీ ఆర్ తో తీసిన మొదటి సినిమా. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 165 కోట్లు వసూళ్ళూ చేసింది. 




ఈ సినిమా లో ఎంటీఆర్ కి జంటగా పూజా హెగ్డే చేసింది. ఇది త్రివిక్రం మొదటి సారిగా ఫ్యక్షన్ బ్యాక్ డ్రాప్ తో తీసిన మొదటి సినిమా. 


అల వైకుంఠపురం లో :

Ala Vaikunthapurram loo

Allu Arjun, Pooja Hegde, 

Trivikram Srinivaasa Rao

ఇది "అ" అనే అక్షరం తో త్రివిక్రం తీసిన ఆరవ సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను తిరగ రాసింది. దాదాపు 200 కోట్లు వసూళ్ళూ చేసింది. అల్లు అర్జున్ కి జంటగా పూజా హెగ్డే చేసింది.



త్రివిక్రం తన 13 వ సినిమా జూ ఎంటీయార్ తో ప్లాన్ చేసారు. కరోనా, లాక్ డవున్ వలన అన్ని షూటింగ ఆగిపోయాయి. మళ్ళీ పరిస్తితులు చక్క పడ్డాకా ఈ సినిమా షూటింగ్ పున ప్రారంబిస్తారు.  


Web Hits

Comments

Popular posts from this blog

Hero Charan Reddy no more

Charan Reddy, husband of Akkineni’s grand-daughter Supriya, has been suffering from heart problem since some time. He attacked heart attack on Monday and was admitted to the Apollo Hospital, where he breathed his last. The postmortem report by Osmania Hospital forensic department, said that Charan died of liver failure due to alcoholism. He introduced in telugu film Ishtam and Shreya also introduced in that movie. Supriya has earlier acted with Pawan Kalyan in ‘Akkada Ammayi, Ikkada Abbayi’. The couple had developed differences and have been living separately. An year ago, Charan Reddy has applied for divorce from his wife Supriya.

Is SP Balu tamilian?

SP Balu hails from an authentic Telugu Brahmin family, there is something about his birth which has given rise to a speculation of sorts. Apparently, S P Balu was born in a place called Konetammapeta and in those days it was part of Madras presidency. So, in a way motherland is Tamil Nadu but he grew up in Nellore. With this, it is being reported that the Tamilians are speaking like they own SPB. one Tamil channel was giving a program on the eve of Balu’s birthday. It said "SP Balu is the singing icon of Tamilnadu, along with Tamil songs, he also rendered his voice in Telugu and that’s how the Telugu people know him"

Businessman songs with out censor cut

For the Businessman movie there are many censor cuts in songs also. But in TV they are telecasting those songs with our censor cuts. This telecast is happening at midnight time.