Skip to main content

ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఎవరో తెలుసా - 10th week elimination in Biggboss Telugu

survey tool

 ఇంతవరకు రక రకాలు గా ఎలిమినేట్ అయిన తెలుగు బిగ్ బాస్ లో ఈ  వారం మళ్ళీ వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది చూసుకుంటే, ఇద్దరు వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళే అవ్వచ్చు.


రెండు వారాల క్రితం నోయల్ వెళ్ళిపోతూ ఎలిమినేషన్ వద్దని అన్నారని అమ్మ రాజశేఖర్, మెహ్ బూబ్ ని సేవ్ చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత వారం లో అమ్మ రాజ శేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. (Biggboss Telugu show Contestant Amma Rajasekhar eliminated.)

Mehboob Dilse Biggboss Telugu contestant


ఇక ఈ వారం చూసుకుంటే, మొదటి నుంచి తక్కువ వోట్లు పడుతున్న మెహ్ బూబ్ కి ఎలిమినేషన్ కి చాన్స్ చాలా ఎక్కువ. ఓన్లీ కండ బలం డ్యాన్స్ తో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండటం అంటే కష్టమైన పనే.

అవినాష్ ఎదో కామెడీ తో (Jabardasth Avinash) బండి లాగిస్తున్నాడు, సొహైల్, అభిజిత్, అఖిల్, మాటల యుద్దం తో బండి లాగిస్తున్నారు. ఒక్క మెహ్ బూబ్ మాయ్త్రమే స్క్రీన్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. అతని వలన మసలా కంటెంట్ కూడా తక్కువ వచ్చిందనే చెప్పాలి. (Mehboob Biggboss contestant in danger zone


Jabardast Avinash in Biggboss Telugu Show


ఇక ఈ వారం మెహ్ బూబ్ ఎలిమినేట్ అయితే ఇక మిగిలింది అరియాన. ఏం మాట్లాడుతుందో ఒకో సారి ఆమెకయిన అర్దం అవుతుందా అన్నట్టు ఉంది ఆమె మట. ఈ లెక్కన ఒక వారం అరియాన ఇంకొక వారం మెహ్ బూబ్ ఎలిమినేట్ అవుతారు. ఎవరు ముందు వెళతారు అన్నది మాత్రం చెప్పడం కష్టమే. (Ariyana Biggboss contestent in Danger Zone).


Ariyana Biggboss Telugu contestant


ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోతే, మిగిలన కంటెస్టెంట్లని ఎలిమినేట్ చేయలి అంటే బలమైన రీజన్స్ ఉండి తీరాలి.

మెహ్ బూబ్ , అరియానా తర్వాత కాస్తో కూస్తో చాన్స్ ఉన్నాది  మాత్రం హారిక కి. ఇక హారిక వెళ్ళి పోతే, మోనాల్ ని గ్లామర్ షో కోసం, ఉంచుతారు.

15 వారాలు ఉన్న బిగ్ బాస్ (Telugu Biggboss show for 15 weeks) లో ఇప్పటికి 9 వారాలు అయిపోయాయి, ఆ తర్వాత 10 వ వారం లో మెహ్ బూబ్ కాని అరియానా కాని, 11 వ వారం లో మెహ్ బూబ్ కాని అరియానా కాని వెళ్ళి పోతే 12 వారం లో హారిక వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ. 


ఇక మిగిలిన 13 వ వారం లో లాస్య వెళ్ళిఫోతే ఫినాలే కి అభిజిత్, అఖిల్, మోనాల్, అవినాష్, సోహైల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Abhijeet - Akhil and Monal in Telugu Biggboss show


మన అంచనాలు ఎలా ఉన్నా, ఏది ఎలా జరుగుతుందో మనం బిగ్ బాస్ షో లో చూడాలసిందే.

ఈ వారం ఎవరు వెళ్ళచ్చు అని మీకు అనిపిస్తే మీ వోట్ ద్వారా తెలపండి.  




Comments

Popular posts from this blog

Hero Charan Reddy no more

Charan Reddy, husband of Akkineni’s grand-daughter Supriya, has been suffering from heart problem since some time. He attacked heart attack on Monday and was admitted to the Apollo Hospital, where he breathed his last. The postmortem report by Osmania Hospital forensic department, said that Charan died of liver failure due to alcoholism. He introduced in telugu film Ishtam and Shreya also introduced in that movie. Supriya has earlier acted with Pawan Kalyan in ‘Akkada Ammayi, Ikkada Abbayi’. The couple had developed differences and have been living separately. An year ago, Charan Reddy has applied for divorce from his wife Supriya.

Nagarjuna done mistake with Raveena Tandon

Yuvasamrat Nagarjuna casted with Raveena Tandon in a telugu film 'Aakasha Veedhilo' and in want of her he accepted to do a Hindi film 'Agni Varsha' which has negative shades for Nag. It is said that Nagarjuna accepted to do that film as it has hot hot scenes for him with Raveena it seems. But Now he is feeling bad for that mistake as the film makers are planning to release its Telugu version. Nagarjuna feared if the film hits screens then it would damage his reputation.

Businessman songs with out censor cut

For the Businessman movie there are many censor cuts in songs also. But in TV they are telecasting those songs with our censor cuts. This telecast is happening at midnight time.