Skip to main content

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా న లేక లాస్య నా - 11th week Biggboss Telugu Elimination Ariyana or Lasya

survey hosting



ఈ వారం నామినేట్ అయ్యింది మోనాల్, లాస్య, సోహెల్, అభిజీత్, అరియాన, హారిక. 


ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే, మీ వోట్ ద్వారా మీ అభిప్రాయలని పోల్ లో వోట్ వేసి చెప్పచ్చు. 


ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా చాన్సస్ ఉన్న కంటెస్టెంట్ అరియాన, లేదు ఈ వారం అరియానా నామినేట్ అవ్వలేదు అంటే, లాస్య ఎలిమినేట్ అవ్వచ్చు. (Ariyana is in Danger Zone. Ariyana have huge chances for elimination in 11th week).

Ariyana Glory in 11th Week Elimination

అరియానా తన ఆట తీరు లో కంఫ్యూసన్ అవ్వడం, నామినేట్  చేసేటప్పుడూ, ఎదయిన నిర్ణయం తీసుకోవాలసి వచ్చినప్పుడు, తన మాటల్లో కంఫ్యూసన్ ప్రేక్షకులు బాగా గుర్తించారు.


ఇలాంటి కంఫ్యూసన్ కంటెస్టెంట్ లు బిగ్గ్ బాస్ హౌస్ లో ఫినాలె కి రారు.


ఇక లాస్య విషయానికి వస్తే, ఉన్న వాళ్ళందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే , లాస్య వాళ్ళకి ఏ విధమైన పోటీ ఇవ్వలేదు.  (Lasya became weak and increased chances for eleimination in Telugu Biggboss Show).

లాస్య మరియు హారిక ఎక్కువగా అభిజీత్ నిర్ణయాలతో కట్టుబడి ఉంటారు. (Lasya and Harika close to Abhijeet).

Lasya in 11th Week Elimination

ఈ విధంగా చూస్తే లాస్య, హారిక లు త్వరలో ఎలిమినేట్ అవుతారు. ఈ వారం మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం అరియాననే.

ఏమి చెబుతోందో తనకే తెలీకుండా, ఒకో సారి ఎదేదో చెబుతుంది.


ఇక ఎదయిన కారణం వల్ల ఈ వారం ఎలిమినేషన్ కాన్సల్ అయితే తప్ప, అరియాన కి ముప్పు పొంచి ఉంది.



అరియాన ఎక్కువగా అవినాష్, సోహెల్ తో ఎదో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తొణ్దే తప్ప ఆట లో ఏమి పస లేదు. (Ariyana passing time with Avinash and funny conversations with Sohel).

క్రితం వారం నాగర్జున ఇచ్చిన కౌంటర్ దానికి ఉదాహరణ. కంటెస్టెంట్లను ఐస్ ముక్కలతో కొట్టి, బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టే కొట్టను అంటే, నాగర్జున కల్పించుకుని, బిగ్ బాస్ పూలు ఇస్తాడు, కత్తి ఇస్తాడూ, ఏది వాడాలో అదీ మీ ఆలోచనలకే వదిలేస్తాడు అని అనటం తో అరియాన నోరు వెళ్ళబెట్టింది. 


ఈ వారం అరియాన కే చాన్సస్ ఎక్కువ, ఎదైనా కారణం వల్ల అరియాన అవ్వకపోతే లాస్య అవుతుంది. 


Comments