అనుష్క శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అక్కరలేని నటి. తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, మున్ముందుకు దూసుకెల్తోంది.
సినిమా రంగం లో ఎంత ఎత్తు ఎదిగిందో అంత నిరాడంబరంగా తన జీవితం ఉంటుంది.
ఈ మధ్య, పశ్చిమ గోదావరి జిల్లలోని పోలవరం లోని ఒక గుడి లో పూజలు చేయించుకోవటానికి, మామూలుగా అందరి తో కలిసి పడవ లో వెళ్ళింది. ఈ సంఘటన చాలు ఆమె నిరాడంబరత చెప్పడానికి.
మొఖానికి మాస్క్ పెట్టుకుని, అందరికి తోపాటు పడవ లో వెళ్ళింది, మొదట గుర్తు పట్టక పోయిన తర్వాత గుర్తు పట్టి, జనాలు ఫోటోలు తీసుకున్నారు.
కింద వీడియో చాలు ఆమె వ్యక్తిత్వం తెలపటానికి.
Super Also Check Out My Updates Also
ReplyDeleteJaiTuss.Com
please visit this site for latest world wide news bhuwantv.com
ReplyDeletebhuwantv.Com
ReplyDeleteplease visit this site for latest updates across the world click now
ReplyDelete