వర్మ ఎప్పుడూ ప్రస్తుత పరిస్తితుల మీద సినిమాలు తీస్తుంటాడు. అల్ల వచ్చిన సినిమానే కరోనా వైరస్.
కథ తెర పైన చూసి తెలుసుంటేనే మజా గా ఉంటుంది. కాని మన ప్రధాని, కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ సినిమా మొదలవుతుంది.
మనకి అలవాటు లేని లాక్ డౌన్ పరిస్తితుల్లో, ప్రజలు పడ్డ ఇబ్బందులు, తర్వాత, కరోనా ఎక్కడ వ్యాపిస్తుంది అని ప్రజల్లో కలిగిన భయాన్ని, వర్మ బాగా చిత్రీకరించారు.
ఒక మధ్య తరగతి కుటుంబం లో లాక్ డౌన్ తర్వాత, సామాజిక దూరం పాటించడం, కరోనా ఎక్కడ వ్యాపిస్తుందేమోనని భయం, అన్నవి తెర పై చూస్తే, మన మధ్యలో చాలా మంది కూడా ఆ సందర్భం లో అలగే ప్రవర్తించారు కదా అనిపిస్తుంది.
వర్మ ఎప్పటిలాగానే లాగిక్లు ఇలాంటివి కాకుండా, ఒక కుటుంబం కరోనా వల్ల ఎలా బయపడింది అనేది చూడచ్చు.
ఈ సినిమా టైంపాస్ కి ఒక సారి చూడచ్చు.
Comments
Post a Comment