సినిమాల్లో, కొంత మంది హీరో హీరోయిన్ల కి హిట్ జంట గా పేరు సంపాదిస్తారు. అలాంటి జంటల్లో ఒక జంట వెంకటేశ్ మీనా. వీరిద్దరు కలిసి 5 సినిమాలు చేసారు, ఆ ఐదు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. 1992 లో వచ్చిన చంటి సినిమా వీళ్ళీద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి హిట్ సినిమా. ఈ సినిమా తో వీరి విజయ పరంపర కొనసాగింది. తమిళం లో విజయం సాదించిన ఈ సినిమా ను తెలుగు లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 4 నంది అవార్డ్లు రావటం గర్వించదగ్గ విషయం. ఈ సినిమాను హిందీ లో అనారీ అనే పేరు తో వెంకటేశ్ ను హీరో గా పెట్టి తీసారు. అదే 1992 సంవత్సరం లో నే ఇంకొక సినిమా సుందరకాండ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఘన విజయం సాదించింది. ఈ సినిమా కూడా తమిళం లో విజయం సాధించిన సినిమాకు రీమేక్. ఈ సినిమా కు రాఘవెంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కూడా హిందీ లో అందాజ్ అనే పేరు తో తీసారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరో గా చేసారు. 1993 లో వచ్చిన మరో హిట్ అబ్బాయి గారు. ఈ సినిమా కూడా తమిళం లో హిట్ అయిన సినిమా ను రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగు లో తీసే ముందే హిందీ లో రీమేక్ చేసారు. హిందీ లో బేటా అనే పేరు తో తీస
తెలుగు లో ఎంతో మంది గాయకులు ఉంటే, అందులో కొంతమంది తెర పై కనిపించారు. కొంతమంది తెర పై ఎవో పాటల కోసం కనిపిస్తే, కొంతమంది, నటన కూడా చేసారు. వారిలో కొంతమంది. ఎస్పీ బాలూ: ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన పాడిన పాటలు ఎన్నో, జనరంజకంగా మారాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా, సినిమాలు కూడా చేసారు. ఈయన సినిమాల్లో, చేసిన పాత్రలు కూడా, ప్రాధన్యత కలిగినవే. ఈయన చేసిన ఆఖరి సినిమా 2018 లో వచ్చిన దేవదాసు. మనో: ఈయన పేరు నాగూర్ బాబూ. కానీ, మనో గా అందరికి సుపరిచితం. ఈయన పాడిన ఎన్నో పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తారు. ఈయన ఎక్కువగా రజినికాంత్ కి డబ్బింగ్ చెప్తారు. ఈయన కూడా ఎన్నో సినిమాల్లో, తెర పై కనిపించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో, నటించారు. ఎస్పీ శైలజ: ఈవిడ గాయని గా ఎన్నో పాటలు పాడి స్రోతల మన్ననలు పొందారు. ఈవిడ్ అనటించిన సినిమా సాగర సంగమం. విశ్వనాథ్ దర్శకత్వం లో నటించిన ఈ సినిమాలో, శైలజ నటన కి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈవిడ శుభలేఖ సుధకర్ కి భార్య. దేవిశ్రీ ప్రసాద్: ఈయన మ్యూసిక్ డైరక్టర్ గానే కాకుండా పాటలు కూడా పాడారు. ఈయన కొన్ని సినిమాల్లో,