Skip to main content

Posts

Zarine Khan in to south Indian movies

Zarine Khan is said to be junior Katrina. Now she is ready to do in south Indian movie or in to south Indian item songs. So now it is directors and producers choice to choose her in to any movie or song.So south people are ready to enjoy her beauty on the screens.

Richa in rain song

Richa is now doing a movie with Ravi Teja and movie titled as Sir Vastar. Richa now done in a rain song "Racha Rambola" with Ravi Teja and she looks so glamorous in that song. Producer says that song came out superb.

Manchu Vishnu in to Malayalam movies

Manchu Vishnu next movie Denikaina Ready is ready to hit the screens. Producers planning to dub the movie in to Malayalam and release in Kerala also. Already Allu Arjun movies are releasing in Kerala and Vishnu also started thinking to do the same. All the Best Vishnu

Actress Aswini is no more

Actress Aswini is no more. She passed away on September 23rd 2012 . She suffered with liver related problems నటి అశ్విని నిన్న తుది శ్వాస విడిచారు .  ఆమె   తమిళ తెలుగు లో ఎన్నో చిత్రాలలో నటించారు . ఆమె కాలేయ సంబందిత సమస్య తో బాదపడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆ సమస్య తో నే ఆమె తుది శ్వాస విడిచారు (23-09-12). ఆమె చూపులు కలిసిన సుభ వేల , స్టేషన్ మాస్టర్, పూలరంగడు,  ఇలా వివిధ తెలుగు చిత్రాలలో నటించారు .

Awesone performance by ileana in Barfi

Hindi movie Barfi is get Hit marks. Media praising Ileana.Media says that Ileana performed very well and she will sure get more offers.   ఇటివలే ఇలియానా నటించిన హింది చిత్రం బర్ఫీ విడుదల అయి చాల మంది మన్ననలు పోందుతోమ్ది  . ఈ చిత్రం లో ఇలియానా నటన కు ప్రేక్షకులు ముగ్దులు అయిపోయారు. ఆమె నటన చాలా అద్బుతంగా ఉంది అని అంటున్నారు. మీడియా వాల్లందరూ ఆమెను ఆమె నటన ను తెగ పొగిడేస్తున్నారు. ఆమెకు హింది  పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు.

Actor Velu passes away

Senior actor Velu (Suttivelu  65) passes away early hours of Sunday (3.30 am). He is not doing good from few days. He done many movies and most of them are comedy and few are character roles. His original name Lakshmi Narasimha Rao Kurumaddali. నటుడు సుత్తివేలు ఇక లేరు. ఈ రోజు (ఆదివారం సెప్టెంబర్ 16 ) తెల్లవారుజామున 3.30 కు చెన్నై లో కనుముసారు . ఆయన ఎన్నో కామెడి పాత్రలు వేసారు. ఆయనకు వందేమాతరం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు గా నంది అవార్డు కుడా పొందారు. ఆయన జంద్యాల గారి చిత్రాలలో హాస్య పాత్రలు చేశారు. ఆయన నాలుగు స్తంబాలాట , రెండు జెళ్ళ సీత , చంటబ్బాయి, ఆదిత్య 369, కలి కాలం  ఇలా చెప్పుకుం టూ  పొతే చాలా నే ఉన్నాయి. ఆయన భౌతికకాయాన్ని చాల మంది ప్రముకులు సందర్సించి సంతాపం తెలిపారు.

Who is that Tollywood hero

Recently Ileana says that she was in love with tollywood hero and because of some reasons they got seperated. But she rejected to reveal the name of that hero. Media suspecting Rana or Prabhas as they both are not yet married . Only Ileana knows the truth. ఇటివలే ఇలియానా తను ఒక తెలుగు హీరో తో ప్రేమలో పడి  విడిపోయిన  సంగతి బయటకు చెప్పింది. కాని ఆ హీరో పేరు మాత్రం చెప్పనేలేదు . తను తెలుగు పరిశ్రమ లో అడుగుపెట్టిన తర్వాత ఒక హీరో తో పరిచయం ప్రేమకు దారి తీసింది కాని వారి మనోభావాలు కలవక విడిపోయినట్టు తెలిపింది కాని ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు చాలా మంది హీరో రానా ను మరియు ప్రభాస్ ను అనుమానిస్తున్నారు ప్రస్తుత పరిశ్రమ లో ఇలియానా తో నటించిన పెళ్లి కాని హీరో లు విరే. రానా తో నేను నా రాక్షషి ప్రభాస్ తో మున్నా చిత్రాలు చేసింది . ఆ బాద నుంచి బయట పడతానికే తను హింది పరిశ్రమ కు వెళ్లినట్టు తెలిపింది. ఏది ఏమైనా  ఇలియానా పెదవి విప్పితేనే నిజాలు బయటకు వస్తాయి.

Ileana rejected Trivikram Offer

Actress Ileana got good hits like Julayi and Jalsa from Trivikram. Ileana rejected next offer from Trivikram and she says the reason as lack of time and dates. నటి ఇలియానా తో  దర్శకుడు త్రివిక్రం రెండు విజయవంతమైన సినిమాలను రూపొందిం చారు. అవి జులాయి మరియు జల్సా. ఆయన దర్శకత్వం చేస్తున్న తర్వాత చిత్రానికి కుడా ఇలియానా నే హిరోయిన్ గా తీసుకుందామని అనుకుని ఆమెను సంప్రదిం కాగా ఆమె తిరస్కరిం చింది . కారణం అడగగా తను ఖాలిగా లేకపోవటమే అని తెలిపింది . ఆ చిత్రాన్ని వదులుకోవటం తనకి కుడా బాదాకరమే నని తేలిపారు .

Shirdi Sai review

There is no need to write story about this movie. It is well know story to every one. Coming to performance part Nagarjuna really performed superb in the role of Shirdi Sai. He put his 100% effort in this movie . Raghavendra Rao also directed well Shiyaji Shinde done the negative role in the movie. Comedy track of Ali, Dharmavarapu is not at all good in this movie. Previously Vijay Chander performed as Shirdi Sai and the songs in that movie are marvelous. Comparatively, songs in this movie are not up to mark. షిర్డీ  సాయి సినిమా ఈరోజే విడుదల అయి హిట్  టాక్ పొందింది . నాగార్జున ఇందులో అద్భుతంగా నటించారు . దర్సకత్వం కుడా బాగుంది . కథ అందరికి తెలిసిందే . చూపించిన తిరు చాలా బాగుంది. నెగెటివ్ రోల్ లో షియాజీ షిండే నటన చాలా బాగుంది. ఇక కామేడి చేసిన ఆలి , ధర్మవరపు పాత్రలు ఎబ్బెట్టు గా ఉన్నాయి . మన రాష్ట్రం లో  షిర్డీ  సాయి భక్తుల సమాఖ్య బాగానే ఉండటం వలన ఈ సినిమా ను చాలా మంది ఆదరిస్తారు . కాని పాటల విషయం  లో అంత త...

Bhimaneni good in remake only?

Recently Bhimaneni Srinivasa Rao directed a film Sudigadu with Allari Naresh and made it hit. This movie is the remake of the tamil film. Earlier he made many fims and all hits are remake films and the films which he directed direct movies turned in to flop. It shows that he is good in remake but not in direct movies భీమనేని శ్రీనివాస రావు దర్సకత్వం వహించిన సుడిగాడు హిట్ సాదించింది. సుడిగాడు కు మూలం  తమిళ  సినెమా . ఇంతకముందు ఆయన ఎన్నో సినిమాలను రిమేక్ చేసి హిట్ సాదించారు . ఆయన సొంతం గా దర్సకత్వం చేసిన సినిమాలు పరాజయం పొందాయి (సుప్రభాతం , స్వప్న లోకం ....) అప్పటికే ఆయనకు రిమేక్ చిత్రాలు హిట్  మాత్రమే చేస్తారని అందరు అనేవాళ్ళు. తర్వాత పవన్  కళ్యాన్  తీసిన అన్నవరం  కుడా పరాజయం పొందిండి. తర్వాత ఆయన చాలా రోజులవరకు ఎటువంటి  సినిమాలు తీయలేదు తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక తమిళ   చిత్రాన్ని సుడిగాడు అని తీసి హిట్  చేసారు. ఈయన్ని  భీమనేని శ్రీనివాస రావు అనే బదులు దీమాలేని శ్రీనివాస రావు అంటే బాగు...

Rana undergone Jaw surgery

Daggupati Rana is doing a movie Krishnam vande Jagadgurum. In a action scene, a got a wrong punch on his Jaw and injured severely.Immediately he rushed to hospital and undergone surgery, now he is doing fine. క్రిష్ దర్సకత్వం లో రానా నటిస్తున్న కృష్ణం వందే జగద్గురుం లో చిన్న అప శ్రుతి చోటు చేసుకుంది . ఒక ఫైట్  సీన్  లో నటిస్తున్న  రానా దవడ పై గట్టిగా తగలడం తో వెంటనే ఆసుపత్రి లో ఆపరెషన్  జరిపారు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు .

Rajendra Prasad is fine

Hero Rajendra Prasad appointed in care hospital to treat heart stroke and now he is doing good. Care hospital performed operation and he will discharge with in couple of days. His fans are happy now. రాజేంద్ర ప్రసాద్ గుండె నొప్పి కారణంగా కేర్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం ఆయన కోలుకున్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలియచేసారు. ఇంకొక రెండు, మూడు రోజులలో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలియచేసారు.