Daggupati Rana is doing a movie Krishnam vande Jagadgurum. In a action scene, a got a wrong punch on his Jaw and injured severely.Immediately he rushed to hospital and undergone surgery, now he is doing fine.
క్రిష్ దర్సకత్వం లో రానా నటిస్తున్న కృష్ణం వందే జగద్గురుం లో చిన్న అప శ్రుతి చోటు చేసుకుంది . ఒక ఫైట్ సీన్ లో నటిస్తున్న రానా దవడ పై గట్టిగా తగలడం తో వెంటనే ఆసుపత్రి లో ఆపరెషన్ జరిపారు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు .

Comments
Post a Comment