There is no need to write story about this movie. It is well know story to every one. Coming to performance part
Nagarjuna really performed superb in the role of Shirdi Sai. He put his 100% effort in this movie . Raghavendra Rao also directed well
Shiyaji Shinde done the negative role in the movie.
Comedy track of Ali, Dharmavarapu is not at all good in this movie.
Previously Vijay Chander performed as Shirdi Sai and the songs in that movie are marvelous. Comparatively, songs in this movie are not up to mark.
షిర్డీ సాయి సినిమా ఈరోజే విడుదల అయి హిట్ టాక్ పొందింది . నాగార్జున ఇందులో అద్భుతంగా నటించారు . దర్సకత్వం కుడా బాగుంది .
కథ అందరికి తెలిసిందే . చూపించిన తిరు చాలా బాగుంది. నెగెటివ్ రోల్ లో షియాజీ షిండే నటన చాలా బాగుంది. ఇక కామేడి చేసిన ఆలి , ధర్మవరపు పాత్రలు ఎబ్బెట్టు గా ఉన్నాయి . మన రాష్ట్రం లో షిర్డీ సాయి భక్తుల సమాఖ్య బాగానే ఉండటం వలన ఈ సినిమా ను చాలా మంది ఆదరిస్తారు .
కాని పాటల విషయం లో అంత తృప్తి గా లేవనే చెప్పాలి. విజయ్ చందర్ నటించిన సినిమా లో పాటలు బాగా ప్రాచుర్యం పొందటం వలన ఇవి ఆ స్తాయి ను అందుకోలేక పోయాయి.
మొత్తానికి షిర్డీ సాయి సినిమా హిట్ జాబితా లోకి చేరిపోయింది. రాఘవేంద్ర రావు ఆయన బాణీ లో ని సినిమా ను తెరకు ఎక్కించి ప్రేక్షకులను అబ్బురపరచే ప్రయత్నం లో సఫలిక్రుతం అయ్యారు .
Comments
Post a Comment