Recently Ileana says that she was in love with tollywood hero and because of some reasons they got seperated. But she rejected to reveal the name of that hero. Media suspecting Rana or Prabhas as they both are not yet married . Only Ileana knows the truth.
ఇటివలే ఇలియానా తను ఒక తెలుగు హీరో తో ప్రేమలో పడి విడిపోయిన సంగతి బయటకు చెప్పింది. కాని ఆ హీరో పేరు మాత్రం చెప్పనేలేదు . తను తెలుగు పరిశ్రమ లో అడుగుపెట్టిన తర్వాత ఒక హీరో తో పరిచయం ప్రేమకు దారి తీసింది కాని వారి మనోభావాలు కలవక విడిపోయినట్టు తెలిపింది కాని ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు
చాలా మంది హీరో రానా ను మరియు ప్రభాస్ ను అనుమానిస్తున్నారు ప్రస్తుత పరిశ్రమ లో ఇలియానా తో నటించిన పెళ్లి కాని హీరో లు విరే. రానా తో నేను నా రాక్షషి ప్రభాస్ తో మున్నా చిత్రాలు చేసింది . ఆ బాద నుంచి బయట పడతానికే తను హింది పరిశ్రమ కు వెళ్లినట్టు తెలిపింది. ఏది ఏమైనా ఇలియానా పెదవి విప్పితేనే నిజాలు బయటకు వస్తాయి.

Comments
Post a Comment