Actress Aswini is no more. She passed away on September 23rd 2012 . She suffered with liver related problems
నటి అశ్విని నిన్న తుది శ్వాస విడిచారు . ఆమె తమిళ తెలుగు లో ఎన్నో చిత్రాలలో నటించారు . ఆమె కాలేయ సంబందిత సమస్య తో బాదపడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆ సమస్య తో నే ఆమె తుది శ్వాస విడిచారు (23-09-12).
ఆమె చూపులు కలిసిన సుభ వేల , స్టేషన్ మాస్టర్, పూలరంగడు, ఇలా వివిధ తెలుగు చిత్రాలలో నటించారు .

Comments
Post a Comment