Senior actor Velu (Suttivelu 65) passes away early hours of Sunday (3.30 am). He is not doing good from few days.
He done many movies and most of them are comedy and few are character roles. His original name Lakshmi Narasimha Rao Kurumaddali.
నటుడు సుత్తివేలు ఇక లేరు. ఈ రోజు (ఆదివారం సెప్టెంబర్ 16 ) తెల్లవారుజామున 3.30 కు చెన్నై లో కనుముసారు . ఆయన ఎన్నో కామెడి పాత్రలు వేసారు. ఆయనకు వందేమాతరం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు గా నంది అవార్డు కుడా పొందారు.
ఆయన జంద్యాల గారి చిత్రాలలో హాస్య పాత్రలు చేశారు.
ఆయన నాలుగు స్తంబాలాట , రెండు జెళ్ళ సీత , చంటబ్బాయి, ఆదిత్య 369, కలి కాలం ఇలా చెప్పుకుం టూ పొతే చాలా నే ఉన్నాయి.
ఆయన భౌతికకాయాన్ని చాల మంది ప్రముకులు సందర్సించి సంతాపం తెలిపారు.

Comments
Post a Comment