Hindi movie Barfi is get Hit marks. Media praising Ileana.Media says that Ileana performed very well and she will sure get more offers.
ఇటివలే ఇలియానా నటించిన హింది చిత్రం బర్ఫీ విడుదల అయి చాల మంది మన్ననలు పోందుతోమ్ది . ఈ చిత్రం లో ఇలియానా నటన కు ప్రేక్షకులు ముగ్దులు అయిపోయారు. ఆమె నటన చాలా అద్బుతంగా ఉంది అని అంటున్నారు. మీడియా వాల్లందరూ ఆమెను ఆమె నటన ను తెగ పొగిడేస్తున్నారు. ఆమెకు హింది పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు.

Comments
Post a Comment