Hero Rajendra Prasad appointed in care hospital to treat heart stroke and now he is doing good. Care hospital performed operation and he will discharge with in couple of days. His fans are happy now.
రాజేంద్ర ప్రసాద్ గుండె నొప్పి కారణంగా కేర్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ అనంతరం ఆయన కోలుకున్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలియచేసారు. ఇంకొక రెండు, మూడు రోజులలో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలియచేసారు.

Comments
Post a Comment