Recently Bhimaneni Srinivasa Rao directed a film Sudigadu with Allari Naresh and made it hit. This movie is the remake of the tamil film.
Earlier he made many fims and all hits are remake films and the films which he directed direct movies turned in to flop.
It shows that he is good in remake but not in direct movies
భీమనేని శ్రీనివాస రావు దర్సకత్వం వహించిన సుడిగాడు హిట్ సాదించింది. సుడిగాడు కు మూలం తమిళ సినెమా .
ఇంతకముందు ఆయన ఎన్నో సినిమాలను రిమేక్ చేసి హిట్ సాదించారు . ఆయన సొంతం గా దర్సకత్వం చేసిన సినిమాలు పరాజయం పొందాయి (సుప్రభాతం , స్వప్న లోకం ....)
అప్పటికే ఆయనకు రిమేక్ చిత్రాలు హిట్ మాత్రమే చేస్తారని అందరు అనేవాళ్ళు. తర్వాత పవన్ కళ్యాన్ తీసిన అన్నవరం కుడా పరాజయం పొందిండి. తర్వాత ఆయన చాలా రోజులవరకు ఎటువంటి సినిమాలు తీయలేదు
తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక తమిళ చిత్రాన్ని సుడిగాడు అని తీసి హిట్ చేసారు. ఈయన్ని భీమనేని శ్రీనివాస రావు అనే బదులు దీమాలేని శ్రీనివాస రావు అంటే బాగుంటుందేమో ?

Comments
Post a Comment