Skip to main content

Posts

12 వ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా నా మొనాలా - Biggboss 4 Telugu - 12th week elimination - Ariyana or Monal

bike tracks  ఈ వారం నామినేషన్ ప్రక్రియ, కాస్త డిఫరంట్ గా నిర్వహింఛాడు బిగ్ బాస్. కెప్టన్ హారిక తప్పా అందరు టోపీలు పెట్టుకోవాలి, ఎవరి టోపీలో ఎరుపు రంగు ఉంటుందో వాళ్ళు, నామినేట్ అయినట్టు.  (Ariyana in Danger Zone - BIggboss 4 Telugu) Nomnated - Avinash, Akhil, Ariyana, Monal మీ వోట్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలపండి.  ఆ ప్రక్రియ లో అవినాశ్, అఖిల్, అరియాన, అభిజిత్ నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ వారిని నామినేట్ అవ్వని సభ్యుల తో అడిగి స్వాప్ చేసుకోమన్నారు. మోనాల్ స్వాప్ కి ససేమిరా అనటం తో, బిగ్ బాస్ కెప్టన్ హారిక  (Captain Harika) ని తన ఇమ్మూనిటీ ని యూజ్ చేసి స్వాప్ చేయమన్నారు. హారిక, అభిజిత్ ని మోనాల్ ని స్వాప్ చేసింది. దాంతో 12 వ వారం కి నామినేట్ అయిన వాళ్ళు అవినాశ్, అఖిల్, అరియాన, మోనాల్. అవినాశ్ అసలు చాలా వారాలు నామినేట్ అవ్వలేదు కాబట్టి, ప్రేక్షకుల వోటింగ్ చూస్తే కాని అతని పరిస్తితి చెప్పలేము. ఎంటర్టైన్ చేసినంత మాత్రన, ప్రేక్షకులు వోట్లు వేస్తారని లేదు. ఇక అఖిల్ విషయానికి వస్తే, మోనాల్ తో అతని ప్రవర్తన, ప్రేక్షకులకి విసుగు తెప్పించింది. కాని ఆట పరం గా అతను బాగానే ఆడుతున్నందుకు,

నటుడి గా మోహన్ బాబు కు 45 ఏళ్ళు - Mohan Babu Completed 45 years as an Actor

 మోహన్ బాబు  ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ లో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి 45 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆయన సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకాదరణ పొందారు.  1975 లో స్వర్గం నరకం సినిమాలో దర్శక రత్న దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ను వెండి తెరకు పరిచయం చేశారు. సినిమాల్లో కి రాక ముందు ఆయన పేరు భక్త వత్సలం నాయుడు. ఒక స్కూల్లో డ్రిల్ టిచర్ గా పని చేస్తూ సినిమాల్లో అవకాశలకు ప్రయత్నం చేస్తుండగా, స్వర్గం నరకం సినిమాతో ఆయనకు అవకాశం వచ్చి అప్పటి నుండి ఒక విలక్షణ నటుడి గా వెలుగుతున్నారు.  ఆ తరువాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. శివరంజని, గౄహ ప్రవేశం, పాలూ, నీళ్ళు, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి హిట్ సినిమాలు చేసారు. ఆ తర్వాత అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రొడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం, ఎం ధర్మ రాజు ఎం ఏ, డిటెక్టివ్  నారద, అల్లరి పోలీస్, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, అన్నమయ్య, యమ దొంగ వంటి హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒకానొక సందర్బం లో వరుసగా ఆయన సినిమాలు హిట్ అవ్వడం తో ఆయనకు కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. ఈ మధ్య ఒక డబ్బింగ్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అరియానా న లేక లాస్య నా - 11th week Biggboss Telugu Elimination Ariyana or Lasya

survey hosting ఈ వారం నామినేట్ అయ్యింది మోనాల్, లాస్య, సోహెల్, అభిజీత్, అరియాన, హారిక.  ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే, మీ వోట్ ద్వారా మీ అభిప్రాయలని పోల్ లో వోట్ వేసి చెప్పచ్చు.  ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా చాన్సస్ ఉన్న కంటెస్టెంట్ అరియాన, లేదు ఈ వారం అరియానా నామినేట్ అవ్వలేదు అంటే, లాస్య ఎలిమినేట్ అవ్వచ్చు. (Ariyana is in Danger Zone. Ariyana have huge chances for elimination in 11th week). అరియానా తన ఆట తీరు లో కంఫ్యూసన్ అవ్వడం, నామినేట్  చేసేటప్పుడూ, ఎదయిన నిర్ణయం తీసుకోవాలసి వచ్చినప్పుడు, తన మాటల్లో కంఫ్యూసన్ ప్రేక్షకులు బాగా గుర్తించారు. ఇలాంటి కంఫ్యూసన్ కంటెస్టెంట్ లు బిగ్గ్ బాస్ హౌస్ లో ఫినాలె కి రారు. ఇక లాస్య విషయానికి వస్తే, ఉన్న వాళ్ళందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే , లాస్య వాళ్ళకి ఏ విధమైన పోటీ ఇవ్వలేదు.  (Lasya became weak and increased chances for eleimination in Telugu Biggboss Show). లాస్య మరియు హారిక ఎక్కువగా అభిజీత్ నిర్ణయాలతో కట్టుబడి ఉంటారు. (Lasya and Harika close to Abhijeet). ఈ విధంగా చూస్తే లాస్య, హారిక లు త్వరలో ఎలిమినేట్ అవుతారు. ఈ వారం మా

చిరంజీవి కి కరోనా నెగెటివ్ - Chiranjeevi Re tested result shows Corona Negative

 పాజిటీవ్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేసినట్టు మెగా స్టార్ చిరంజీవి తెలిపారు. కాని లక్షణాలు లేక పోవటం తో, అపోలో లో రీటెస్ట్ చేయించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ మూడు రకాల టెస్ట్లు చేస్తే అన్నింటిలో నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇన్ని రోజులు అభిమానులు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.   

బిగ్ బాస్ షో - సీక్రెట్ రూం లో అఖిల్ - Bigboss Telugu Contestant Akhil in Secret Room - chance to go to finale directly

నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టంట్లను వాళ్ళలో వాళ్ళనే చర్చించుకుని ఒకరిని ఎలిమినేట్ చేసుకోమన్నాడు. వారందరిలో సొహైల్,  మెహ్ బూబ్, మోనాల్ సుదీర్గ చర్చల తర్వార అఖిల్ లు ఎలిమినేట్ చేయాలని డిసై డ్ అయ్యారు. ఈ చర్చల్లో అభిజిత్, లాస్య, హారిక ఎవరి పేరు చెప్పకపోవటం ఒక ఎత్తు. ( Akhil Biggboss 4 Telugu Contestant in Secret Room ) అలా ఎలిమినేట్ అయినట్టు చెప్పిన బిగ్ బాస్, అఖిల్ ను ఒక రూం లో ఉంచి, షో లో జరిగేదంతా చూడమన్నాడు. ఇలాంటి సందర్బాలు ప్రతీ సీజన్ లో ఉన్నాయి. (Sohail Eliminated Akhil - Biggboss gave Akhil a chance to spend in Secret Room) ఈ తతంగం అంతా చూస్తే, మళ్ళీ సోమవారం అఖిల్ హౌస్ లోకి రావటమే కాకుండా, బిగ్ బాస్ అతనికి గ్రాండ్ ఫినాలే లి అర్హత ఇస్తాడు అనిపిస్తోంది. (Mehboob Weak contestant - Biggboss 4 Telugu). అఖిల్ మోనాల్ తో గడిపే సందర్బాలు తీసేస్తే, అతను సొహైల్, అభిజిత్ లాంటి కంటెస్టంట్లకు  గట్టి పోటి ఇస్తాడు.  మెహ్ బూబ్ లాంటి వీక్ కంటెస్టంట్ ని కాపాడడానికి సొహైల్ అఖిల్ ని నామినేట్ చేయటం ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించింది. 

ఈ వారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఎవరో తెలుసా - 10th week elimination in Biggboss Telugu

survey tool  ఇంతవరకు రక రకాలు గా ఎలిమినేట్ అయిన తెలుగు బిగ్ బాస్ లో ఈ  వారం మళ్ళీ వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది చూసుకుంటే, ఇద్దరు వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళే అవ్వచ్చు. రెండు వారాల క్రితం నోయల్ వెళ్ళిపోతూ ఎలిమినేషన్ వద్దని అన్నారని అమ్మ రాజశేఖర్, మెహ్ బూబ్ ని సేవ్ చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత వారం లో అమ్మ రాజ శేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. (Biggboss Telugu show Contestant Amma Rajasekhar eliminated.) ఇక ఈ వారం చూసుకుంటే, మొదటి నుంచి తక్కువ వోట్లు పడుతున్న మెహ్ బూబ్ కి ఎలిమినేషన్ కి చాన్స్ చాలా ఎక్కువ. ఓన్లీ కండ బలం డ్యాన్స్ తో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండటం అంటే కష్టమైన పనే. అవినాష్ ఎదో కామెడీ తో ( Jabardasth Avinash ) బండి లాగిస్తున్నాడు, సొహైల్, అభిజిత్, అఖిల్, మాటల యుద్దం తో బండి లాగిస్తున్నారు. ఒక్క మెహ్ బూబ్ మాయ్త్రమే స్క్రీన్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. అతని వలన మసలా కంటెంట్ కూడా తక్కువ వచ్చిందనే చెప్పాలి. ( Mehboob Biggboss contestant in danger zone )  ఇక ఈ వారం మెహ్ బూబ్ ఎలిమినేట్ అయితే ఇక మిగిలింది అరియాన. ఏం మాట్లాడుతుందో ఒకో సారి ఆమెకయిన అర్దం అవుతుందా అన్నట్టు

చిరంజీవి కి కరోనా పాజిటివ్ - Mega Star Chiranjeevi Tested Positive for Covid

 చిరంజీవి సినిమా ఆచార్యా షూటింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా  మొదలయ్యి, కరోనా వ్యాది ప్రబలుతున్న కారణం గా ఆపేసారు. మళ్ళీ ఆ సినిమా షూటింగ్ మొదలెట్టాలని చిరంజీవి అనుకొని, ఎందుకయినా మంచిది అని కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. (Chiranjeevi tested Corona Positive) చిరంజీవి ఇచ్చిన ట్వీట్ లో ఆయనకి కరోనా లక్షణాలు లేవని కాని పాజిటివ్ అని తేలినందున, హోం క్వారంటైన్ ఉంటున్నట్టు తెలిపారు. తనని కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందని చిరంజీవి తెలిపారు.  వరద ముంపు కు గురయిన వారి సహాయార్దం వారం క్రితం చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి ని కలిసి కోటి రుపాయల చెక్ అందించారు. అంతే కాకుండా ఇంకొంత మంది ని కూడ కలిసారు. వారందరిని టెస్ట్ చేయించుకోవాలసిందిగా చిరంజీవి విజ్ఞప్తి చేసారు.   (Chiranjeevi met Telangana CM KCR, Nagarjuna) నాగార్జున కూడా చిరంజీవి ని ఈ సమయం లో కలిసినట్టు తెలిసింది. ఆయన కూడా హోం క్వారంటైన్ అవనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఈ వారం బిగ్ బాస్ కి ఆయన రాకపోవచ్చు.  (Nagarjuna Host Bigg Boss, This week is doubtful). త్వరలో ఆయన ఆరోగ్య పరిస్తితి గురించి తెలియ చేస్తానని ఆ ట

జూనియర్ ఎంటీఆర్ ఆది సినిమా ముచ్చట్లు - గాయం తోనే షూటింగ్ లో పాల్గొన్న ఎంటీఆర్ - JR NTR in Aadi movie - Shooting with injuries

 ఆది సినిమా జూనియర్ ఎంటీఆర్ కి ఒక బెంచ్ మార్క్ సినిమా. ఈ సినిమా తీసేటప్పటికి జూనియర్ ఎంటీఆర్ కి 19 ఏళ్ళు. ఈ సినిమా కి వీ వీ వినాయక్ దర్శకత్వం చేసారు. (Jr NTR in Aadi movie) ఈ సినిమా లో జూనియర్ ఎంటీఆర్ కి జంటగా కీర్తి చావ్ల  (Keerti Chawla in Aadi paired with Jr NTR) చేసింది. ఈ సినిమా లో యాక్షన్ సీక్వెన్స్ అద్బుతం గా తీసారు. ఒక సీన్ లో జూనియర్ ఎంటీఆర్ చేతికి గాయం అయ్యి, తీవ్ర రక్త స్రావం జరిగింది. ఆ సంఘటన చూసి బెదిరిపోయిన వీవీ వినాయక్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు (Director V V Vinayak Aadi Movie). డాక్టర్ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి, కుడి చేతికి కట్టు కట్టారు.  అ గాయం తగ్గడానికి కాస్త సమయం పట్టచ్చని తెలిసినా, జూనియర్ ఎంటీఆర్ షూటింగ్ కి ఇబ్బంది కలగ కూడదని, ఆ కట్టు తోనే నటించారు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పు అడిగింది అనే పాట, ఆ తర్వాత వచ్చే ఫైట్ సీన్ ఆ కట్టు తోనే చిత్రీకరించారు.  ఆ పాట, ఆ ఫైట్ పరిశీలిస్తే, కుడి చేతికి ఉన్న కట్టు కనిపిస్తుంది. ఆ వయసులోనే సినిమా పై జూనియర్ ఎంటీఆర్ కి ఉన్న అంకిత భావం కనిపిస్తుంది.,

నోయల్ కోరిక తీర్చిన బిగ్ బాస్ - అవాక్కయిన ప్రేక్షకులు - Biggboss preferred to satisfy Noel

 మొన్న ఎపిసోడ్  లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు చెప్పి, తర్వాత నోయల్ కోరిక మేరకు ఎలిమినేషన్ రద్దు  చేస్తున్నట్టు ప్రకటించడం ప్రేక్షకులు తమ ఓట్లకు విలువ లేదని భావించారు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ సేవ్ అవ్వడమే కాకుండా అథ్యదిక ఓట్లు వచ్చినట్టు ప్రకటించి కెప్టన్ పోటీదారుడు అనడం ప్రేక్షకులకు వింత గా అనిపించింది.  ఎలిమినేట్ అయ్యాడు అంటేనే ఓట్లు తక్కువ అని అర్దం. అందర్నీ సేవ్ చేసి, మెహ్ బూబ్ ని అమ్మ రాజశేఖర్ ని కన్సెస్సన్ రూం కి పిలిచి మెహ్ బూబ్ సేఫ్ అని చెప్పి అమ్మ ఎలిమినేట్ అయ్యాడు అంటే అమ్మ రాజ సేఖర్ కు ఓట్లు తక్కువ అని అర్దం.మరి అత్యదిక ఓట్లు రాకపోయినా కెప్టన్  పోటీ దారిడి గా ఎలా ఎంపిక అయ్యడో. ఒక వారం అంతా ప్రేక్షకులు బిగ్ బాస్  షో ను వీక్షించి ఎంతో కష్టపడి ఓట్లు వేసి, మిస్ద్ కాల్స్ ఇచ్చి ఎలిమినేట్ అవ్వాలసిన కంటెస్టెంట్ ని ఎంపిక చేస్తే , నోయల్ కోరిక తీర్చడం కోసం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తే ఇక ప్రేక్షకుల ఓట్లకి విలువ ఎక్కడ ఇచ్చినట్టు.  మరి ఈ లెక్కన వచ్చే వారం ఇద్దరిని ఎలిమినేట్ ఛెస్తారా? బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్లకి విలువ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ సీజన్ లో

ఆ పాత్రలు మాత్రం చేయను - తరుణ్ - Hero Tarun about his roles

 తరుణ్ బాల నటుడు గా మాత్రమే కాకుండా హీరో గా  కూడా సినిమాలు చేసి పేరు సంపాదించుకున్నాడు. బాల నటుడు గా అంజలి, ఆదిత్య 369, మనసు మమత, తేజా వంటి సినిమాలు చేసి,  కొన్ని అవార్డులు కూడా సాదించాడు. రోజా రమణి కొడుకు గా వెండి తెర కి పరిచయం అయ్యి తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2000 లో వచ్చిన నువ్వే కావాలి తో హీరో గా పరిచయం అయ్యి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశి రేఖ పరిణయం, వంటి హిట్ సినిమాలు చేసాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ కావటం తో అడపా దడపా ఎవో సినిమాలు చేస్తున్నా, ప్రేక్షకుల కి సరిగా చేరటం లేదు. రవి బాబు డైరక్ట్ చేసిన సోగ్గాడు పరవాలేదనిపించిన అంత సక్సెస్ కాలేదు. ఈ సోగ్గాడు సినిమాను అప్పట్లో మంచి హిట్ సినిమలు చేస్తున్న ఉదయ్ కిరణ్, తరుణ్ తో కలిపి తీయాలని, రవి బాబు ఆలోచన. కాని ఉదయ్ కిరన్ ఒప్పుకోకపోవటం తో, ఇంకొక వేరే హింది యాక్టర్ ని పెట్టి తీసాను అని పలు ఇంటర్వ్యూలలో రవి బాబు తెలిపారు. ఆ సినిమా సక్సెస్ కాకపోవటానికి అదొక కారణం అని కూడా తెలిపారు. ఈ మధ్య ఒక ఇంటర్వ

ఈ సారి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ ? - Amma Rajasekhar Eliminate from Biggboss4 Telugu

online surveys  ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లిస్ట్ లో అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, అరియాన, మెహబూబ్ ఉన్నారు. (BiggBoss 4 Telugu) (Amma Rajasekhar, Monal Gajjar, Akhil, Laasya, Ariyana, Mehboob) వీరిలో ఎలిమినేట్ అయ్యే చాన్సస్ ఎక్కువగా అమ్మ రాజశేఖర్ కి ఉన్నాయి. ఈ సీజన్ లో బిగ్ బాస్ ప్రేక్షకుల వోట్ కంటే షో టీఆర్పీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నరు కాబట్టి, మోనాల్, అఖిల్ వాళ్ళ క్లోసెనెస్ వల్ల టీఆర్పీ వస్తుంది కాబట్టీ, వారిద్దరిని అంత సులువు గా ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇక లాస్య కి ప్రస్తుతానికి ఢోకా లేదు, తన వంట తో, అప్పుడప్పుడు జోక్స్ తో ప్రేక్షకుల మన్నలతో వోట్లు సంపదిస్తోంది. అరియానా అప్పుడప్పుడు పరవాలేదనిపించినా ఇంకా సేఫ్ జోన్ లో లేనట్తే. ఒక విధం గా ఒంటరి పోరాటం చేస్తోంది.  మెహ్బూబ్ తన డాన్స్ తో, బాడీ తో తను కాస్త పరవాలేదనిపించాడు. దేవి నాగవల్లి, ఎలిమినేట్ అయినప్పుడు, మెహ్బూబ్ కి తక్కువ వోట్లు వచ్చాయి అని చాలా మంది చెప్పుకున్నారు. కాని మెహ్బూబ్ ఉండటం వలన టీఆర్పీ పెరగచ్చు అని షో లో ఉంచారు. ఈ సారి అదే కాన్సెప్ట్ ఫాలో అయితే మెహ్బూబ్ సేఫ్ అయినట్టే. అమ్మ రాజశేఖర్ తో ప్రేక్షకులు

వి వి వినాయక్ నాగార్జున కలిసి సినిమా చేసెదెప్పుడో - When will be Nagarjuna in V V Vinayak movie

 వి వి వినాయక్ అంటే యాక్షన్, కామెడీ మిలితమైన సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఎంట్రీ సినిమా తోనే హిట్ కొట్టాడు. ఆది సినిమాతో హిట్ కొట్టి, ఆ తర్వాత బాలక్రిష్ణ తో చెన్న కేశవ రెడ్డి, సినిమా తీసాడు, వి వి వినాయక్. ఆది సూపర్ హిట్ అయ్యి, చెన్న కేశవ రెడ్డి పరవాలెదనిపించింది. ఈ మధ్య ఇచ్చిన టివి షో ఇంటర్వ్యూ లో చెన్న్వ్ కేశవ రెడ్డి లో తను అనుకున్న సస్పెన్స్ ప్రేక్షకులు కంఫ్యూజ్ అయ్యారు అని తెలిపాడు. ఇప్పటి వరకు వి వి వినాయక్ టాప్ హీరో లతో సినిమాలు తీసాడు. చిరంజీవి తో ఠాగూర్, ఖైదీ న 150 సినిమాలు తీసి సూపర్ హిట్ చేసాడు.  జూనియర్ ఎంటీఆర్ తో ఆది, అదుర్స్ సినిమాలు హిట్ చేసాడు, సాంబ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. అల్లు అర్జున్ తో బన్నీ తో హిట్ సినిమా తీసి, బద్రీనాథ్ తో ప్రేక్షకులని నిరాశ పరిచారు. వెంకటేష్ తో లక్ష్మీ సినిమా తీసి హిట్ చేసారు. యాక్షన్, కామెడీ లని సినిమాలో అద్బుతం గా చూపించడం లో వి వి వినాయక్ ఆయనే సాటి.  తండ్రీ కొడుకులతో సినిమాలు తీసిన ఘనత ఆయనది. చిరంజీవి తో రెండు సినిమాలు, ఆయన కొడుకు రాం చరణ్ తో నాయక్ సినిమా తీసారు. నాయక్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బాలక్రిష్ణ అన్న గారి అబ్బయి జూనియ