Skip to main content

Posts

టాప్ హీరోల తో సినిమాలు తీసిన ఈ వివి సత్యనారయణ - E V V Satyanarayana movies with top Tollywood Heroes

కామెడీ సినిమాలకు ఒకప్పుడు ఈయన (EVVV Satyanarayana) కేరాఫ్ ఎడ్రెస్. ఈయన తీసిన సినిమాలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి. ఈ వివి సత్యనారయణ తెలుగు లో ఉన్నా టాప్ హీరోలతో సినిమాలు తీసాడు. అవి హిట్ సినిమాలు గా ప్రేక్షకుల ఆదరభిమానాలు కూడా అందుకున్నాయి.   వెంకటేష్:  (Victroy Venkatesh) వెంకటేష్ తో ఈవివి తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అవన్నీ కామెడీ సినిమాలే.  అబ్బాయిగారు: (Abbayigaru - 1993 release)  ఇది ఈవివి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా హిందీ బేటా ( Beta )సినిమా రీమేక్. ఈ సినిమా లో వెంకటేష్ కి జంటగా మీనా చేసింది. ఈ సినిమా సంగీతం కీరవాని అందించారు. ఇది ఒక సూపర్ హిట్ చిత్రం. కథా పరంగా మ్యూసిక్ పరం గా ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు:(Intlo Illaalu vantitlo priyuraalu 1996 release) ఇది వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా. ఇది కూడా అప్పట్లో పెద్ద హిట్ చిత్రం గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా సౌందర్య, వినీత నటించారు. ఇందులో బ్రహ్మానందం కామెడీ అద్బుతమనే చెప్పాలి.  ఈ సినిమాలో వెంకటేష్ తో కలిపి బ్రహ్మానందం చేసిన హ్యూమర్ ఇప్పటికీ

నటి గా మారిన ఎయిర్ హోస్టెస్ - Air hostess turned to be actress

చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కాని నటి కాంచన ఎయిర్ హోస్టెస్ గా చేసి తర్వాత హీరోయిన్ అయ్యింది.   సినిమాల్లో కి రాక ముందు కాంచన ( Actress Kanchana ) పేరు వసుందర దేవి. కాంచన తండ్రి వ్యాపారం లో నష్టాలు రావటం తో కుటుంబ బాద్యతలలో పాలుపంచుకోవటానికి ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం లో చేరింది.   ఒకరోజు విమానం లో దర్శకుడు సివి శ్రీదర్ ( Director C V Sridhar ) స్నేహితుడు ఐర్ హోస్టెస్ గా ఉన్న వసుందర దేవి ని చూసి శ్రీదర్ కి హీరోయిన్ పాత్ర కోసమని రికమెండ్ చేసాడు. అలా అనుకోకుండా హీరోయిన్ గా మారింది కాంచన.  దర్శకుడు సివి శ్రీదర్ తీసిన సినిమా కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా లో హీరోయిన్ గా వెండి తెర కి పరిచయం అయ్యింది. దర్శకుడు సివి శ్రీదర్ వసుందర దేవి పేరు ని కాంచన గా మార్చారు. ఆ సినిమా ను తెలుగు లో ప్రేమించి చూడు ( Preminchi Chudu ) అనే సినిమా గా రీమేక్ చేసారు. అందులో కూడా కాంచనే హీరోయిన్ గా చేసింది.  అప్పటి హీరోలయిన నాగేశ్వర రావు, ఎంటీఆర్, క్రిష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీల సరసన నటించింది కాంచన.   నాగేశ్వర రావు ( ANR ) తో ఆత్మ గౌరవం, ప్రాన మిత్రులు, మంచి కుటుంబం, బందిపోటు దొ

రీమేక్ డైరక్టర్ గా పేరు పొందిన భీమనేని - Remake director Bhimaneni Srinivasa Rao

భీమనేని (Bhimaneni Srinivasa Rao) అంటే రీమేక్ స్పెషలిస్ట్ అని ఇండస్ట్రీ లో పేరు. ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసిన ఘనత దక్కింది. ఆయన 13 సినిమాలు కు దర్శకత్వం చేస్తే అందులో 12 సినిమాలు రీమేక్లే.  దర్శకుడు  గా ప్రయాణం మొదలు పెట్టే ముందు  ఆయన టి క్రిష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా చేసారు. శుభమస్తు: (Subhamastu - Jagapathi Babu, Indraja, Aamani) 1995 లో శుభమస్తు సినిమా తో దర్శకుడి గా ఆయన ప్రయాణం మొదలయ్యింది.  జగపతి బాబు, ఇంద్రజ, ఆమని నటించిన ఈ సినిమా మళయాలం మాత్రుక. ఈ సినిమా వెండి తెర పై పరవాలేదనిపించింది.  శుభాకాంక్షలు: (Subhakankshalu - 1997 release) Jagapathi Babu,Raasi, Ravali, Satyanarayana) 1997 లో వచ్చిన ఈ సినిమా తో భీమనేని రేంజ్ పెరిగిపోయింది. జగపతి బాబు, రవళి, రాశి నటించిన ఈ సినిమా తమిళ మాతౄక. ఈ సినిమా కథా పరం గా మ్యూసికల్ పరం గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో కామెడీ టచ్ తో భీమనేని కామెడీ త్రాక్ బాగా నడపగలరని నిర్మాతలకు ఒక నమ్మకం కలిగింది.   అప్పట్లో ఈ సినిమా ఒక సన్సేషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా తో భీమనేని పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మారు మ్రోగిపోయింది.  సుస్వాగతం : 19

సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు - Magical combination of Singeetham Srinivasa Rao and Kamal Haasan

1979 లో మొదటి సారిగా వీరి కాంబినేషన్ లొ సొమ్మొకడిది సోకొకడిది సినిమా వచింది. అది సూపర్ హిట్ అవ్వటం తో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. వాటి వివరాలు ఇవిగో ఇక్కడ   సొమ్మొకడిది సోకొకడిది (1979 రిలీజ్)  (Sommokadidi Sokokadidi 1978 release) Cast - Kamal Haasan, Jayasudha, Roja Ramani Director Singeetham Srinivasa Rao కమల్ హాసన్ తెలుగు లో చేసిన మొదటి డబల్ రోల్ చిత్రం ఇది. సినిమా ఆద్యంతం హాస్యం తో మిళితమై ఉంటుంది. ఇది సింగీతం , కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి మ్యాజికల్ సినిమా. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జంటగా జయసుధ, రోజా రమణి నటించారు. ఈ సినిమా లో పాటలు కూడా సూపర్ హిట్. ఈ సినిమా కు సంగీతం అందించినది రాజన్ నాగేంద్ర .  అమావస్య చంద్రుడు: 1981 రిలీజ్ (Amavasya Chandrudu) Cast - Kamal Haasan, Madhavi, Kantha Rao Director Singeetham Srinivasa Rao ఇది కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం.అప్పత్లో నే హీరో ను అందుడి గా చూపించిన చిత్రం . ఈ సినిమా కి కథ కమల్ హాసన్ అందించారు, దానితో పాటు ఆయన నిర్మాత గా కూడా వ్యవహరించారు. ఇది నటుడి గా కమల్ హాసన్ కు 100 వ చిత్రం, నిర్మాత గా

బిగ్ బాస్ 4 పై క్లారిటీ ఇచ్చిన తరుణ్ - Tarun clarifies about his Bigg boss 4 entry

వరుస హిట్లతో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్తానాన్ని నిలబెట్టుకున్న తరుణ్, తర్వాత వరుస ఫ్లాప్లతో ఆ స్తానాన్ని కోల్పోయాడు.  బాల నటుడి గా పేరు తెచ్చుకుని, నువ్వే కావాలి వంటి హిట్ సినిమా తో హీరో గా పరిచయం అయ్యి  చిరుజల్లు, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, శశిరేఖ పరిణయం   వంటి హిట్లు సాదించాడు. ఆ తర్వాత ఫ్లాప్లతో తరుణ్ పేరు ప్రేక్షకులు మరిచిపొయారు.  బిగ్ బాస్ 4 తో మా టివీ లో ప్ర్సారం అయ్యే రియాలిటీ షో లో తరుణ్ ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న విస్త్రుత ప్రచారం కు తరుణ్ ఒకే మాట తో అందరికీ సమాదానం ఇచ్చాడు.  తనకి బిగ్ బాస్ లో పాల్గొనాలని ఎటువంటి ఆశక్తి లేదని, బిగ్ బాస్ యాజమాన్యం కూడా తనని సంప్రదించలేదని అందరికి క్లారిటీ ఇచ్చాడు.  Tarun Hit Movies Nuvve Kavali, Priyamaina Neeku, Nuvve Nuvve, Nuvvu Leka Nenu Lenu, Ninne Ishtapaddaanu Tarun Flops Soggadu, Sakhiya, Oka Oorilo, nava vasamtam, yuddam, Veta, Idi naa love story

పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా తో తల బొప్పి కట్టించ్చుకున్న డైరక్టర్లు - Second chance is dangerous with Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తో రెండో సారి సినిమాలు తీసిన దర్శకులు తల బొప్పి కొట్టించుకున్నారు. ఒక్క త్రివిక్రం మాత్రం రెండో సినిమా అత్తరింటికి దారేది హిట్ ఇచ్చి, మూడో సినిమా అజ్ఞాత వాసి ఫ్లాప్ ఇచ్చాడు.  బద్రి తో హిట్ ఇచ్చిన పురి జగన్నాథ్, కెమేరామ్యాన్ గంగ తో రాంబాబు ఫ్లాప్ ఇచ్చాడు. ఇలా కొంత మంది దర్శకులు సుస్వాగతం : (Suswagatham) 1998 లొ రిలీజ్ అయిన  సుస్వాగతం తో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు భారి హిట్ ఇచ్చాడు భీమనేని శ్రీనివాస రావు (Bhimaneni Srinivasarao) . ఆ సినిమా తో పవన్ కళ్యాన్ కు ఇండస్ట్రీ లొ ఒక గుర్తింపు వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ సాదించింది . అన్నవరం: (Annavaram) 1998 లో ఇచ్చిన విజయం నమ్మకం తో,  2006 లో పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమనేని కి అవకాశం ఇచ్చారు. అదే అన్నవరం సినిమా.అప్పటికే ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పవన్ కి ఇది కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరీ కాంబినేషన్ లో ఇంక ఏ సినిమా రాలేదు . తొలి ప్రేమ  : 1998 రిలీజ్  ( Tholi Prema ) పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీ లో ఒక మెట్టు ఎక్కించిన సినిమా తొలి ప్రేమ. కరునాకరన్  (Karunakaran)  దర్శకత్వం లో వచ్చిన సినిమా  రికా

బాలక్రిష్ణ కు భారీ హిట్లు ఇచ్చిన బి గోపాల్ - Balakrishna Vs Director B Gopal

బాలక్రిష్ణ కు ప్రేక్షకులలో మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ ను 1990 ల లోనే ఒక స్తాయి కి  తీసికెళ్ళిన దర్శకుడు బి గోపాల్. ఆయన దర్శకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన 5 సినిమాలలో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ల గా నిలిచాయి . లారీ డ్రైవర్  బి గోపాల్ దర్శకత్వం లో బాలక్రిష్ణ చేసిన మొదటి సినిమా లారీ డ్రైవర్. 1990 లో వచ్చిన ఈ  సినిమా  అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఈ సినిమా లో బాలక్రిష్ణ కు జంటగా విజయశాంతి నటించింది . ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు . ఈ సినిమా తో బాలక్రిష్ణ కు అప్పటిదాకా ఉన్నా మాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది . రౌడీ ఇన్స్పెక్టర్  బి గోపాల్ దర్సకత్వం లో బాలక్రిష్ణ హీరో గా వచ్చిన రెండవ సినిమా .  ఈ సినిమా 1992 లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది  . ఈ సినిమా కి బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు అప్పట్లో ఏ ఆటో ఎక్కినా వినిపించేవి.ఈ సినిమాలో బాలక్రిష్ణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటించారు . సమరసింహా రెడ్డి  1992 తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 1999 లో వచ్చిన చిత్రం సమర సింహా    రెడ్డి . ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ లో ఉన్న్న రికార్డులన