భీమనేని (Bhimaneni Srinivasa Rao) అంటే రీమేక్ స్పెషలిస్ట్ అని ఇండస్ట్రీ లో పేరు. ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసిన ఘనత దక్కింది. ఆయన 13 సినిమాలు కు దర్శకత్వం చేస్తే అందులో 12 సినిమాలు రీమేక్‌లే. దర్శకుడు గా ప్రయాణం మొదలు పెట్టే ముందు ఆయన టి క్రిష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా చేసారు. శుభమస్తు: (Subhamastu - Jagapathi Babu, Indraja, Aamani) 1995 లో శుభమస్తు సినిమా తో దర్శకుడి గా ఆయన ప్రయాణం మొదలయ్యింది. జగపతి బాబు, ఇంద్రజ, ఆమని నటించిన ఈ సినిమా మళయాలం మాత్రుక. ఈ సినిమా వెండి తెర పై పరవాలేదనిపించింది. శుభాకాంక్షలు: (Subhakankshalu - 1997 release) Jagapathi Babu,Raasi, Ravali, Satyanarayana) 1997 లో వచ్చిన ఈ సినిమా తో భీమనేని రేంజ్ పెరిగిపోయింది. జగపతి బాబు, రవళి, రాశి నటించిన ఈ సినిమా తమిళ మాతౄక. ఈ సినిమా కథా పరం గా మ్యూసికల్ పరం గా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా లో కామెడీ టచ్ తో భీమనేని కామెడీ త్రాక్ బాగా నడపగలరని నిర్మాతలకు ఒక నమ్మకం కలిగింది. అప్పట్లో ఈ సినిమా ఒక సన్సేషనల్ లవ్ స్టోరీ. ఈ సినిమా తో భీమనేని పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మారు మ్రోగిపోయింది. సుస్వాగతం : 19
Latest update about Telugu movies. Telugu movie reviews. Telugu movie trailers. Movie event updates. Tollywood Stories and gossips. Tollywood news.Telugu movie news. Telugu movie updates.